ఎంత పారదర్శకంగా ఉండే రిలేషన్లో అయినా కొన్ని రహస్యాలుంటాయంటాడు చాణక్యుడు
ప్రతి స్త్రీకి సీక్రెట్ క్రష్ ఉంటుంది. అది ఏ దశలో అయినా కావొచ్చు. ఈ విషయాన్నీ జీవిత భాగస్వామితో అస్సలు పంచుకోదు భార్య...
చాలా విషయాలపై అంగీకరించినట్టే కనిపిస్తుంది కానీ నచ్చకపోయినా నో అనిమాత్రం చెప్పలేదు.
శృంగారం తర్వాత కూడా ప్రతి భార్యా భర్తకు అబద్ధం చెబుతుందన్నది చాణక్యుడి భావన.
మగవారి కన్నా ఆడవారిలో కోర్కెలు ఎక్కువన్న చాణక్యుడు...సెక్స్ తర్వాత సంతృప్తి చెందకపోయినా కానీ భర్త అడిగితే నిజం చెప్పరు.
భర్తకు తెలియకుండా పొదుపు చేసే అలవాటు ప్రతి భార్యకి ఉంటుంది. అందుకే గృహలక్ష్మి అంటారు. సంక్షోభ సమయంలో ఆదుకునే బ్యాంక్ ఇది.
తొందరగా అలసిపోయినా, అనారోగ్యం పాలైనా కానీ ఆ విషయం జీవితభాగస్వామికి చెప్పాలని అనుకోరు. అవే తగ్గుతాయిలే అని సర్దుకుపోతారు
జీవిత భాగస్వామితో ఉండే అభిప్రాయ బేధాలను చాలామంది భార్యలు వారితో కాకుండా మూడో వ్యక్తితో పంచుకుంటారు. భర్త దగ్గర తమ భావోద్వేగాలను దాచుకుని సర్దుకుపోతారు.
ఈ రహస్యాలేవీ ప్రమాదకరమైనవి కాదు..ఇలాంటి విషయాలు చెప్పడం వల్ల ఇద్దరి మధ్యా సమస్యలు పెరుగుతాయి.
అందుకే ఎంత పారదర్శకంగా ఉండే బంధం మధ్య అయినా కొన్ని రహస్యాలుండడం మంచిదే అన్నది చాణక్యుడి ఉద్దేశం...