మనిషి శరీరంలో 7 చక్రాలు 7 లోకాలు

మొత్తం లోకాలు 14- ఊర్థ్వలోకాలు 7, అధోలోకాలు 7

పైన ఉండే 7 లోకాలను శరీరంలో ఉండే 7 చక్రాలతో పోల్చుతారు

1.భూలోకం - మూలాధారం ( వెన్నుపూస అంత్య భాగంలో ఉంటుంది)

2.భువర్లోకం - స్వాధిష్టానం (బొడ్డు క్రింద, జననేంద్రియాల వద్ద ఉంటుంది)

3.సువర్ణలోకం - మణిపూరం (నాభిలో ఉంటుంది)

4.మహార్లోకం - అనాహతం (హృదయం దగ్గర ఉంటుంది)

5.జనోలోకం - విశుద్ధం (కంఠంలో ఉంటుంది)

6.తపోలోకం - ఆజ్ఞ చక్రం (కనుబొమ్మల మధ్యన ఉంటుంది)

7.సత్య లోకం - సహస్రార చక్రం (తలమీద ఉంటుంది)
all Images Credit: Pixabay