గరుడ పురాణం: కడుపులో పిండం పెరిగే దశలివే!

నరకలోకం నుంచి వచ్చిన పాపులు పురుషరేతఃకణం ఆశ్రయించి పూర్వ జన్మానుసారం స్త్రీ గర్భంలోకి ప్రవేశిస్తారు

గర్భంలో ప్రవేశించిన ఒకరోజుకు కలికం అవుతుంది

5 రోజులకు - బుద్భుదాకారం
10 రోజులకు - రేగుపండంత అవుతుంది

నెల రోజులకు - శిరస్సు ఏర్పడుతుంది
2 నెలలకు - భుజాలు

3 నెలలకు - గోళ్లు, రోమాలు, చర్మం, గుహ్యాంగాలు
4 నెలలకు - సప్త ధాతువులు

5 నెలలకు - ఆకలిదప్పులు
6 నెలలకు - జరాయువు (మావి) తో కప్పి ఉంటారు

7 నెలలకు - జ్ఞానం కలుగుతుంది అటు ఇటు కదులుతారు

ఈ సమయం నుంచి దేవుడిని ప్రార్థిస్తుంటారు..పూర్వజన్మలో కర్మ ఫలితమే రానున్న ఈ జన్మ అని మరువను

ఇకపై నీ సేవలో ఉంటాను...సంసారం బంధాల నుంచి విముక్తడనై నీ సన్నిధికి చేరుకుంటానని

all Images Credit: Pixabay