గరుడ పురాణం: మరణానికి కొన్ని సెకెన్ల ముందు

గరుడ పురాణం ప్రకారం.. మరణం తర్వాత ఆత్మ తన పాప పుణ్యాలను బట్టి వివిధ మార్గాల గుండా వెళుతుందని వివ‌రించారు

మరణానికి కొద్దిసేపటి ముందు ఆ వ్యక్తి స్వరం ఆగిపోతుంది

శరీరంలోని అన్ని ఇంద్రియాలు పనిచేయడం మానేస్తాయి

చివరి క్షణంలో దైవ దర్శనం లభిస్తుంది. దీని తర్వాత మాత్రమే ఆత్మ శరీరాన్ని విడిచిపెడుతుంది.

య‌మ‌ధ‌ర్మ‌రాజుకు చెందిన ఇద్దరు యమదూతలు వచ్చి ఆత్మను యమలోకానికి తీసుకెళ్తారు

జీవించి ఉన్న‌ప్పుడు వ్య‌క్తి ఇతరులతో ఎలా ప్రవర్తిస్తాడో.. మార్గ మ‌ధ్య‌లో యమదూతలు ఆత్మతో అదే విధంగా ప్రవర్తిస్తారట

ఆత్మ ప్రయాణం మూడు మార్గాల్లో ఉంటుంది

ఇందులో మొదటిది స్వర్గలోక మార్గం, రెండోది పితృలోక మార్గం, మూడోది న‌ర‌క‌లోక మార్గం

ఇందులో మొదటి రెండు మార్గాల్లోకి పాపులు అడుగుపెట్టలేరు

మూడో మార్గం అయిన నరకలోక మార్గ ప్రయాణం అత్యంత భయంకరంగా ఉంటుంది

బతికి ఉన్నప్పుడు ఏయే పాపాలు చేశారో వాటికి శిక్షలు మార్గ మధ్యలోంచే మొదలైపోతాయి
Images Credit: Pinterest