శరీరంలో 7 పాతాళ లోకాలివే!

మొత్తం లోకాలు 14- ఊర్థ్వలోకాలు 7, అధోలోకాలు 7

పైన ఉండే 7 లోకాలను శరీరంలో ఉండే 7 చక్రాలతో పోల్చుతారు

1.అతల - తుంటి భాగంలో ఉండే చక్రం ఇది - భయం, కామం దీని లక్షణం

2. వితల - తొడల భాగంలో ఉండే చక్రం - విపరీతమైన కోపం దీని లక్షణం

3. సుతల - బాగా లోతైన అనే అర్దంలో చెప్పే చక్రం ఇది - అసూయ దీని లక్షణం

4. తలాతలం - అంధకారం, తామసికం దీని లక్షణం - అస్పష్టమైన ఆలోచనలకు ఇది స్థానం

5. రసాతల - కాలిచీలమండల ప్రాంతంలో ఉండే చక్రం - స్వార్థం దీని లక్షణం

6. మహాతల - పాదాల్లో ఉంటుంది - అవివేకం దీని లక్షణం. పాదాల్లో ఉంటుంది

7. పాతాళం- అరికాలులో ఉంటుంది - దుర్బుద్ధి, దుష్టభావాలకు నిలయం

Thanks for Reading. UP NEXT

గరుడ పురాణం: మరణానికి కొన్ని సెకెన్ల ముందు

View next story