2024 ఫాల్గుణ మాసంలో పండుగల లిస్ట్! మార్చి 11 సోమవారం నుంచి ఏప్రిల్ 8 వరకూ ఫాల్గుణమాసం దితి, అదితి ఈ మాసంలోనే 'పయో' అనే వ్రతం చేసి వామనుడికి జన్మనిచ్చినట్టు పురాణాల్లో ఉంది శ్రీ రామచంద్రుడు లంకకు బయలుదేరింది ఫాల్గుణ మాసంలోనే మార్చి 23 కామదహనం - మార్చి 24 హోళీ ఫాల్గుణమాసంలో వచ్చే ఏకాదశిలు అమలక ఏకాదశి , పాపవిమోచన ఏకాదశి ఏకాదశి రోజు ఉపవాసం ఉండి శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తే ఈ జన్మలో చేసిన పాపాలు నశిస్తాయని విశ్వాసం. తెలుగు మాసాల్లో చివరిది ఫాల్గుణమాసం. ఎండలు ప్రారంభమయ్యే సమయం కావడంతో ఈ నెలలో చేసే దాన ధర్మాలు విశేష ఫలితాలనిస్తాయి. అన్నదానం, ధాన్యాలు, వస్త్రాలు, చెప్పులు, గొడుగు దానం చేయడం వల్ల పూర్వీకుల ఆత్మకు శాంతి కలుగుతుంది.