రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వరస్వామి దేవాలయం అతి పురాతనమైనది. ఇక్కడికి నిత్యం వేలల్లో భక్తులు వస్తారు. శివరాత్రి రోజు దీపాలంకరణతో ఘనంగా వేడుకలు జరుగుతాయి. అత్యంత శక్తివంతమైన శైవ దేవాలయాల్లో కీసరగుట్ట ఒకటిగా చెప్తారు ఇది హైదరాబాద్ కు 40 కిలోమీటర్ల దూరంలో ఉంది. తెలంగాణ వ్యాప్తంగా భక్తులు కూడా వస్తుంటారు. కాకతీయులు కట్టించిన 800 ఏళ్ల చరిత్ర గల దేవాలయం రామప్ప అద్భుతమైన ఆర్కిటెక్చర్ తో నిర్మించిన ఈ దేవాలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు లభించింది ఆలంపూర్ నవబ్రహ్మ దేవాలయాన్ని 7 వ శతాబ్దంలో బాదామీ చాళుక్యులు నిర్మించారు. శివుడు బ్రహ్మకు సృష్టి శక్తిని ప్రసాదించిన ప్రదేశం అలంపూర్ అని ప్రతీతి