మహా శివరాత్రి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి!

ఓం నమఃశివాయ
మీకు, మీ కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఓం పంచవక్త్రాయ విద్మహే మహాదేవాయ ధీమహి
తన్నోరుద్రః ప్రచోదయాత్
మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
మహాశివరాత్రి శుభాకాంక్షలు

అనాదిమల సంసార రోగ వైద్యాయ శంభవే!
నమశ్శివాయ శాంతాయ బ్రహ్మణే లింగ మూర్తయే!!
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం
త్రిజన్మ పాపసంహారమ్ ఏకబిల్వం శివార్పణం
అందరికి మహా శివరాత్రి శుభాకాంక్షలు

శివ శివేతి శివేతి వా! భవ భవేతి భవేతి వా!
హర హరేతి హరేతి వా! భజ మనః శివ మేవ నిరంతరమ్ !!

సాంబశివ శంభోశంకర శరణం
మే తవ చరణయుగం శివాయ నమహో
శివాయ నమహా.. ఓం నమ శివాయ:

హరహర మహాదేవ శంభో శంకర!
మహాశివరాత్రి శుభాకాంక్షలు

గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీనిరన్తర విభూషితవామభాగమ్ |
నారాయణప్రియమనఙ్గమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్

శరణాగతి అన్న వారికి మాత్రం ఆయనే సర్వేశ్వరం
మీ అందరకీ మహాశివరాత్రి శుభాకాంక్షలు

ఈ పవిత్రమైన శివరాత్రి మీ ఇంట్లో ఆనందాన్ని..ప్రశాంతతను రెట్టింపు చేయాలని ఆశిస్తూ
మహా శివరాత్రి శుభాకాంక్షలు

శంకరుడు అందరికి సుఖ సంతోషాలను ఇవ్వాలని ప్రార్థిస్తూ
ఓం నమః శివాయ!! Images Credit: Pixabay

Thanks for Reading. UP NEXT

మహా శివరాత్రి 2024: మారేడు చెట్టు ఇంట్లో ఉండొచ్చా - ఉంటే ఏ దిశలో ఉండాలి!

View next story