మహాశివరాత్రి రోజు చేయకూడని పనులివే!

మహాశివరాత్రి రోజు ఉల్లి, వెల్లుల్లి, మాంసాహారం తీసుకోరాదు

శివారాధన చేసేవారు పొగాకు, మద్యానికి ఈరోజు దూరంగా ఉండాలి

శివారాధనకు పొరపాటున కూడా తులసిని ఉపయోగించకూడదు

శివుడికి సమర్పించే బిల్వ పత్రాలు, శమీ పత్రాల తొడిమె మొదటి భాగాన్ని తీయకుండా సమర్పించరాదు

ప్యాకెట్ పాలతో అభిషేకం చేయరాదు..ఆవుపాలతో చేయాలి

పూజ మధ్యలో లేవకూడదు

పూజ, ఆరాధన మధ్యలో మాట్లాడటం - ఆవేశానికి లోనవడం అస్సలు చేయరాదు

జాగరణ చేసేవారు రాత్రంతా నడుం వాల్చడం కూడా సరికాదు

శివరాత్రి రోజు నల్లని దుస్తులు అస్సలు ధరించకూడదు

Images Credit: Pixabay