గరుడపురాణం: దేవుడిని తిట్టడం ఫ్యాషన్ అనుకునేవారికి ఇది తెలుసా!

తల్లిదండ్రులను తిట్టడం, దైవాన్ని దూషించడం ఫ్యాషన్ అయిపోయింది

ఇలాంటి వారు ఎలాంటి ఫలితం పొందుతారో గరుడ పురాణం వివరిస్తోంది

మాతృ నిందా మహా వ్యాధిః

పితృ నిందా పిశాచతః

దైవ నిందా దరిద్ర స్యాతు

గురు నిందా కుల క్షయం

అమ్మను నిందిస్తే వ్యాధుల బారిన పడతారు

నాన్నను నిందిస్తే పిశాచిగా మారుతారు

దైవాన్ని నిందిస్తే దరిద్రులవుతారు

గురువును నిందిస్తే కులక్షయలవుతారు
Images Credit: Pinterest