ఏసు మరణిస్తే గుడ్ ఫ్రైడే ఎలా అవుతుంది!

ఎన్నో బోధనలు చేసిన క్రీస్తు..వాటిని తనే స్వయంగా ఆచరించి చూపించాడు

ఈ విషయం అర్థం కానివారికి ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు

దేవుడిలా మహిమలు చూపించకుండా సాదాసీదా వ్యక్తిలా ప్రాణాలు అర్పించాడు..అదే గుడ్ ప్రైడే

క్రీస్తు ప్రాణాలు అర్పిస్తే గుడ్ ఫ్రైడే అని ఎలా అంటారనే సందేహం చాలామందిలో ఉంది

గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం ఈస్టర్ జరుపుకుంటారు

ఈస్టర్ అంటే..ఏసు పునరుత్థానం చెందిన రోజు

ఆయన త్యాగపూరిత మరణానికి కారణం అయింది కాబట్టే గుడ్ ఫ్రైడే అయింది

ఇది గుడ్ ఫ్రైడే కాదు..గాడ్ ఫ్రైడే అనాలంటారు

Image Credit: Pixabay