సమస్యకు పరిష్కార మార్గం చూపే శ్లోకం ఇది

నమోస్తు రామాయ సలక్ష్మణాయ
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై

నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోస్తు చన్ద్రార్కమరుద్గణేభ్యః

లంకలో సీతాదేవి జాడ తెలియనప్పుడు ఆంజనేయుడు పఠించిన శ్లోకం

రామాయణం సుందరకాండలోది ఈ శ్లోకం

ఈ శ్లోకం అర్థం ఏంటంటే...లక్ష్మణుడితో ఉన్న రాముడికి నమస్కారం, జనకుని కూతురైన సీతమ్మకి నమస్కారం

రుద్రుడికి, ఇంద్రుడికి, యముడికి, వాయుదేవుడికి , చంద్రుడికి, సూర్యుడికి, దేవతలందరికి నమస్కారం

భక్తిశ్రద్ధలతో ఈ శ్లోకం పఠించిన తర్వాత సీతాదేవి జాడ తెలిసింది

సమస్యలో చిక్కుకుని దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే పరిష్కార మార్గం కనిపిస్తుందంటారు

Image Credit: Pinterest

Thanks for Reading. UP NEXT

ముఖ్యమైన శని క్షేత్రాలు 9 - మీరెన్ని దర్శించుకున్నారు!

View next story