దేవుడి సన్నిధికి చేరాలి అనుకుంటే ఈ లక్షణాలుండాలి! నీతిని అనుసరించి జీవించాలి హృదయ పూర్వకంగా నిజమే చెప్పాలి ఎదుటివారికి చెడు తలపెట్టకూడదు..ఆ ఆలోచన కూడా రానివ్వకూడదు అబద్ధం చెప్పకూడదు, మోసం చేయకూడదు యదార్థ ప్రవర్తన కలిగి జీవించాలి పొరుగువానిమీద నిందలు వేయరాదు ఇచ్చిన మాట ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పరు తనదికాని సొమ్ముకోసం ఆరాటపడరు ఆనందం, బాధ...సందర్భం ఏదైనా ఒకేలా జీవిస్తారు Image Credit: Pixabay