చాణక్య నీతి: ఇలాంటి ఇల్లు శ్మశానంతో సమానం

ఆచార్య చాణక్యుడి బోధనలు అప్పుడు, ఇప్పుడు ఎప్పటికీ అనుసరణీయమే

పాలనా వ్యవహారాలు మాత్రమే కాదు వ్యక్తిగత జీవితం గురించి ఎన్నో విషయాలు చెప్పాడు చాణక్యుడు

కెరీర్లో ఎదిగేందుకు జాగ్రత్తలు చెబుతూనే ఇల్లు ఎలా ఉండాలో - ఎలా ఉండకూడో కూడా చెప్పాడు

పూజ, పునస్కారం లేని ఇల్లు శ్మశానంతో సమానం

బ్రాహ్మణులను గౌరవించని - ఏనాడూ దక్షిణ సమర్పించని ఇల్లు శ్మశానంతో సమానం

ఆధ్యాత్మిక వాతావరణం లేని ఇంట్లో ప్రతికూల శక్తి రాజ్యమేలుతుంది

అలాంటి ఇంట్లో నివాసం ఉండేవారిలో సానుకూల ఆలోచనలు ఎప్పటికీ రావు

శుభకార్యం జరగని, బ్రాహ్మణులకు దక్షిణ సమర్పించని ఇల్లు నెగెటివ్ ఎనర్జీకి నిలయంగా మారుతుంది

అందుకే ఇలాంటి ఇల్లు శ్మశానంతో సమానం అని చెప్పాడు చాణక్యుడు Image Credit: Pinterest