అన్వేషించండి

Personal Loan Tips: మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరుచుకునేందుకు ఈ 7 చిట్కాలు పాటించండి

Personal Loan eligibility | అత్యవసర సమయంలో మన ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు పర్సనల్ లోన్ తీసుకుంటాం. అయితే పర్సనల్ లోన్‌కు అర్హత మెరుగు చేసుకునేందుకు ఈ 7 చిట్కాలు మీరు పాటించండి.

Business News In Telugu | పర్సనల్ లోన్స్ అనేవి వైద్య అత్యవసరాలు, ప్రయాణము లేదా ఇంటి పునర్నిర్మాణం వంటివి కవర్ చేయటానికి చాలా మంచి మార్గము. అయితే, వీటి ఆమోదము మీ క్రెడిట్ స్కోర్, డెట్-టు-ఇన్కం నిష్పత్తి మరియు ఆర్ధిక స్థిరత్వము వంటి కీలకమైన అర్హత ప్రమాణాలపై ఆధారపడి ఉంటుంది. చాలామంది దరఖాస్తుదారులు సవాళ్ళను ఎదుర్కొంటారు, కాని శుభవార్త ఏమిటంటే, కొన్ని వ్యూహాత్మక ఆర్ధిక చర్యలలో మీరు మీ అర్హతను పెంచుకోవచ్చు. అనుకూలమైన నిబంధనలతో ఒక ఋణాన్ని సురక్షితం చేసే అవకాశాలను పెంచుకొనుటకు మీ క్రెడిట్ ప్రొఫైల్ ను బలోపేతం చేసుకోండి, బాకీ అప్పులను తగ్గించుకోండి మరియు స్థిరమైన ఆదాయాన్ని నిలిపి ఉంచుకోండి.

మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరచుకొనుటకు విధానాలు

1. అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగి ఉండండి

పర్సనల్ లోన్ అర్హతను నిర్ణయించుటలోని కీలకమైన కారకాలలో మీ క్రెడిట్ స్కోర్ ఒకటి. 685 లేదా అంతకు మించి ఉన్న స్కోర్ ఆమోదము పొందే అవకాశాలను పెంచుతుంది. మెరుగైన వడ్డీ రేట్ల వద్ద మరింత ఎక్కువ పర్సనల్ లోన్ ను పొందటానికి మంచి క్రెడిట్ స్కోర్ కూడా మీకు సహాయపడగలదు. దానిని ఎలా మెరుగుపరచుకోవాలి అనేది ఇక్కడ ఇవ్వబడింది:

  • మీ ఈఎంఐలు మరియు క్రెడిట్ కార్డ్ బిల్లులు అన్నిటిని సరైన సమయానికి చెల్లించండి

  • స్వల్పకాలములో అనేక ఋణాల కొరకు దరఖాస్తు చేయకండి.

  • మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తిని 30% కంటే తక్కువగా ఉండేలా చూసుకోండి.

2. పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ను ఉపయోగించండి

ఒక పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేసే ముందు, మీ ఋణ అర్హతను పరీక్షించుకొనుటకు ఒక పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ను ఉపయోగించండి. ఇది ఆదాయము, ప్రస్తుత బాధ్యతలు మరియు క్రెడిట్ చరిత్ర ఆధారంగా మీకు అర్హత ఉండే ఋణ మొత్తాన్ని అంచనా వేయుటలో సహాయపడుతుంది.

3. స్థిరమైన ఆదాయము మరియు ఉద్యోగ చరిత్రను నిర్ధారించండి

ఆర్ధిక సంస్థలు స్థిరమైన ఆదాయాన్ని మరియు దరఖాస్తుదారులకు వారి ప్రస్తుత ఉద్యోగములో ఉద్యోగము వచ్చిన కనీసము ఆరు నెలల వరకు ఉపాధిని ఉండాలని కోరుకుంటాయి. ఒకవేళ స్వయం-ఉపాధి పొందినవారైతే, స్థిరమైన రాబడులు ఉండేలా చూసుకోవడం మరియు సరైన ఆర్ధిక రికార్డులు అర్హతను మరింత బలోపేతం చేస్తాయి.

4. మీ ప్రస్తుత అప్పును తగ్గించుకోండి

అత్యధిక డెట్-టు-ఇన్కం (డిటిఐ) నిష్పత్తి మీ అర్హతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. మీ డిటిఐ ని తగ్గించుకొనుటకు:

  • దరఖాస్తు చేసే ముందు బాకీ ఉన్న ఋణాలు లేదా క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించండి

  • ఒకేసారి అనేక ఋణాలు తీసుకోకండి

  • ప్రస్తుతం ఉన్న ఆర్ధిక బాధ్యతలను సమతుల్యం చేసుకొనుటకు మీ ఆదాయాన్ని పెంచుకోండి

5. దీర్ఘకాల తిరిగిచెల్లింపు కాలపరిమితిని ఎంచుకోండి

దీర్ఘకాల కాలపరిమితిని ఎంచుకోవడం వలన మీ ఈఎంఐ భారం కొంత తగ్గుతుంది, తద్వారా ఆమోదం పొందే అవకాశాలు మెరుగుపడతాయి. అయితే, దీర్ఘకాలిక కాలపరిమితుల వలన అధికమొత్తములో వడ్డీ చెల్లింపులు చేయవలసిరావచ్చు అని గుర్తుపెట్టుకోండి.

6. అదనపు ఆదాయ మూలాలను ప్రకటింఅహ్ండి

పెట్టుబడులు, అద్దెలు లేదా ఫ్రీలాన్స్ పని నుండి మీకు అదనపు ఆదాయము ఉంటే, దానిని మీ దరఖాస్తులో ప్రకటించండి. అధిక ఆదాయ స్థాయి మీ తిరిగిచెల్లింపు సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుంది మరియు అర్హతను పెంచుతుంది.

7. తరచూ ఋణము కొరకు దరఖాస్తు చేయకండి

ప్రతి ఋణ దరఖాస్తు కొరకు కఠినమైన విచారణ ఉంటుంది, ఇది మీ క్రెడిట్ స్కోర్ ను తగ్గించవచ్చు. అవసరమైనప్పుడు మాత్రమే పర్సనల్ లోన్ కొరకు దరఖాస్తు చేయండి మరియు ముందుగానే మీ అర్హత ప్రమాణాలను నెరవేరుస్తున్నారని నిర్ధారించుకొండి.

పర్సనల లోన్ అర్హతను మెరుగుపరచుకొనుట వలన ప్రయోజనాలు

మీ పర్సనల్ లోన్ అర్హతను మెరుగుపరచుకోవడం వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయి:

  • అధిక ఋణమొత్తాలుఒక శక్తివంతమైన క్రెడిట్ ప్రొఫైల్ ఉంటే మీరు ఎక్కువ మొత్తం ఋణాన్ని తీసుకోవచ్చు.

  • తక్కువ వడ్డీ రేట్లుమంచి క్రెడిట్ స్కోర్ మరియు స్థిరమైన ఆదాయము, తక్కువ వడ్డీ రేట్లను నిర్ధారించుటలో సహాయపడతాయి.

  • వేగవంతమైన లోన్ ప్రాసెసింగ్అర్హత ప్రమాణాలను నెరవేర్చడం వలన ఆమోదము మరియు పంపిణి వేగవంతం అవుతాయి.

  • అనుకూలమైన తిరిగిచెల్లింపు నిబంధనలుమంచి ఆర్ధిక స్థితితో, మీరు మరింత మెరుగైన తిరిగిచెల్లింపు ఎంపికలను అందుకోవచ్చు.

బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ను ఎందుకు పరిగణించాలి?

ఒక పర్సనల్ లోన్ అనేక ప్రయోజనాలను అందిస్తూ వివిధ ఆర్ధిక అవసరాలకు ప్రాధాన్యత కలిగిన ఎంపికగా అయింది. దరఖాస్తు చేసేముందు, మీరు ఆమోదం పొందే అవకాశాలను నిర్ణయించుటకు ఒక పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ఉపయోగించి మీ అర్హతను పరీక్షించుకోవచ్చు. బజాజ్ ఫిన్సర్వ్ పర్సనల్ లోన్ ఎందుకు గొప్ప ఎంపిక అనేదానికి కారణాలు:

  • కొల్లాటరల్ అవసరం లేదుసురక్షితమైన ఋణాల మాదిరిగా కాకుండా, పర్సనల్ లోన్స్ కొరకు ఆస్తులను పూచీకత్తుగా పెట్టవలసిన పనిలేదు.

  • త్వరిత పంపిణి – 24 గంటలలోపు పంపిణీలతో చాలా ఆర్ధిక సంస్థలు ఋణాలను తక్షణమే ఆమోదిస్తాయి*.

  • బహులోపయోగ వినియోగమునిధులను ప్రయాణము, వివాహాలు, వైద్య అత్యవసరాలు, లేదా ఇంటి పునర్నిర్మాణము వంటి వాటికి ఉపయోగించుకోవచ్చు.

  • అనుకూలమైన తిరిగిచెల్లింపు కాలపరిమితిమీరు 12 నుండి 96 నెలల మధ్య కాలపరిమితిని ఎంచుకోవచ్చు.

ముగింపు

అత్యధిక క్రెడిట్ స్కోర్ కలిగి ఉన్నప్పుడు, ఆర్ధిక బాధ్యతలు తగ్గించుకున్నప్పుడు మరియు స్థిరమైన ఆదాయాన్ని కలిగి ఉన్నప్పుడు ఒక పర్సనల్ లోన్ పొందడం సులభం అవుతుంది. దరఖాస్తు చేసే ముందు ఒక పర్సనల్ లోన్ అర్హత కాలిక్యులేటర్ ను ఉపయోగించడం మీకు ఉన్న అవకాశాలను అంచనా వేయడము మరియు అనవసరమైన తిరస్కరణలను నివారించడములో సహాయపడుతుంది. సులభమైన చిట్కాలను అనుసరించడం వలన, మీరు మీ అర్హతను మెరుగుపరచుకోవచ్చు, మెరుగైన ఋణము పొందవచ్చు మరియు సులభంగా మీ ఆర్ధిక లక్ష్యాలను సాధించవచ్చు.

*నియమ నిబంధనలు వర్తిస్తాయి.

Disclaimer: This article is a paid feature. ABP and/or ABP LIVE do not endorse/ subscribe to the views expressed herein. We shall not be in any manner be responsible and/or liable in any manner whatsoever to all that is stated in the said Article and/or also with regard to the views, opinions, announcements, declarations, affirmations, etc., stated/featured in the said Article. Accordingly, viewer discretion is strictly advised.

టాప్ హెడ్ లైన్స్

200 Rupee News: 200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
200 రూపాయల నోటు అసలైనదో, నకిలీదో ఎలా గుర్తించాలి? ఆర్‌బిఐ చెప్పిన ట్రిక్స్‌ ఇవే!
EPFO Update 2026: లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
లైవ్‌లోకి వచ్చిన EPFO ​​వెబ్‌సైట్! PF క్లెయిమ్,పాస్‌బుక్ సర్వీస్‌లో వచ్చిన మార్పులేంటీ? 
Post Office Scheme: ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
ప్రధాని మోదీ కూడా ఈ పోస్ట్ ఆఫీస్ పథకంలో పెట్టుబడి పెట్టారు! వడ్డీ నుంచే లక్షలు సంపాదిస్తున్నారు!
July 1 Rules Changes:జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!
జులై 1 నుంచి అమల్లోకి రానున్న కీలక మార్పులు! రైల్వే జరిమానాలు, ఆధార్ ఉచిత అప్‌డేట్స్ పూర్తి వివరాలు ఇవే!

వీడియోలు

IND W vs AUS W World Cup | టీ20 వరల్డ్ కప్ లో ముగిసిన భారత్ పోరాటం
IND vs IRE 2nd T20 Highlights | ఐర్లాండ్ చేతిలో భారత్ క్లీన్ స్వీప్
Vaibhav Debut in England Series | ఇంగ్లాండ్ సిరీస్ లో వైభవ్ సూర్యవంశీ ఎంట్రీ ?
Ricky Ponting To Replace Gautam Gambhir ? | త్వరలోనే టీమిండియాకు కొత్త హెడ్ కోచ్ ?
IND vs AUS Women's T20 World Cup 2026 | ఆస్ట్రేలియాను ఓడించి సెమీస్ వెళ్తామా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Prashna Ravan Arrest: నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
నేనంటే అంత భయమెందుకు? సాయికృష్ణ లాగే పీఎస్‌లోనే చంపేయండి: 5వ అరెస్టుపై ప్రశ్న రావణ్
Parliament Monsoon Session 2026: జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
జూలై 20 నుండి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. చట్టసభల ముందుకు రాజ్యాంగ సవరణ బిల్లులు!
Sai Krishna Case: ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
ఆ భూములు నాకొద్దు.. నా కొడుకు బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా: సాయికృష్ణ తల్లి ఆవేదన
CM Revanth Reddy Midjil Speech: మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
మళ్లీ దోపిడీ రాజ్యం రాకుండా కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా నిలవాలి - మిడ్జిల్ సభలో రేవంత్ పిలుపు
Rao Bahadur : నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
నా కెరీర్‌లో రావు బహదూర్ బెస్ట్ ఫిల్మ్ - స్టేజ్‌పైనే ఏడ్చేసిన హీరోయిన్
TRS Chief Kavitha: టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
టీఆర్‌ఎస్‌ చీఫ్‌ కవితకు షాక్‌! 15 రోజు సమయం ఇచ్చిన ఈసీ!
Notice To Telegram: పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
పైరసీ సినిమాలపై టెలిగ్రామ్‌కు కేంద్రం నోటీసులు! 15 రోజులే గడువు!  
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
అమర్‌నాథ్ యాత్ర 2026 భక్తుల ఆధ్యాత్మిక ప్రయాణం ఫొటోస్ చూడండి
Embed widget