అన్వేషించండి

Alekhya Chitti Pickles Instagram ID: ట్రోల్స్‌తో పాటు ఫాలోయింగూ పెరిగింది... అలేఖ్య చిట్టి పికిల్స్ ఖాతాలో లక్ష మంది, వారంలో పాతిక వేలా?

Alekhya Chitti Pickles Latest Update: అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ నలుగురి నోళ్ళల్లో నానింది. విమర్శలు ఏ స్థాయిలో వచ్చాయో వాళ్ళ ఫాలోయింగ్ కూడా అదే స్థాయిలో పెరగడం గమనార్హం.

అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles) బ్రాండ్ ఇప్పుడూ అందరికీ తెలిసింది. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు చేసినా సరే... ఈ స్థాయిలో ఏ బ్రాండ్ కూడా పాపులర్ కాలేదు. కాంట్రవర్సీ కారణంగా అక్కా చెల్లెళ్లు చాలా ట్రోల్ అవుతున్నారు. అయితే ఆ వివాదం వల్లే అలేఖ్య చిట్టి పికిల్స్ ఇంతకు ముందు తెలియని వాళ్ళకూ ఇప్పుడు తెలిసింది. అలేఖ్య సిస్టర్స్ మీద విమర్శలతో పాటు వాళ్ళ ఫాలోయింగ్ కూడా పెరిగింది.

అలేఖ్య చిట్టి పికిల్స్ ఖాతాలో లక్ష మంది!
సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పికిల్స్ (Alekhya Chitti Pickles Instagram ID)ను ఫాలో అవుతున్న వాళ్ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఇంస్టాగ్రామ్‌లో వల్ల పికిల్స్ బ్రాండ్ అకౌంట్ ఫాలో అవుతున్న వాళ్ల సంఖ్య ఇప్పుడు లక్ష. ఏప్రిల్ 11వ‌ తేదీతో ఈ మైల్ స్టోన్ చేరుకుంది. 

సరిగ్గా వారం క్రితం... ఏప్రిల్ నాల్గవ తేదీన అలేఖ్య చిట్టి పికిల్స్ ఇన్స్టా ఫాలో అయ్యే వాళ్ళ సంఖ్య 77 వేల మంది మాత్రమే. ఆ తర్వాత రోజుకొక కొత్త ఆడియో లీక్ కావడం, అలాగే ట్రోలింగ్ పేజీలు చాలావరకు టార్గెట్ చేయడంతో రోజురోజుకు ఫాలోయింగ్ పెరిగింది.‌ ఒక్క వారంలో 23,000 మంది ఫాలోవర్లు పెరిగారు. 

రమ్య మోక్షకు కూడా భారీ ఫాలోయింగ్!
అలేఖ్య చిట్టి పికిల్స్ కాంట్రవర్సీ రాక ముందు నుంచి సోషల్ మీడియాలో అలేఖ్య చెల్లెలు రమ్య మోక్ష కంచర్ల పాపులర్. ఆమెను ఇప్పుడు ఆరు లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. కరెక్టుగా చెప్పాలంటే... 6.20 లక్షలు ఈ వివాదానికి ముందు ఆవిడ ఫాలో అవర్ లో 5,75,000 మంది మాత్రమే. ఒక్క వారంలో ఆవిడ ఫాలోయింగ్ 45 వేలు పెరిగింది.

Also Read'గుడ్ బ్యాడ్ అగ్లీ' రివ్యూ: అజిత్ వీరాభిమానులకు పండగ... మరి కామన్ ఆడియన్స్‌కు? గ్యాంగ్‌స్టర్‌ డ్రామా హిట్టా? ఫట్టా?

కస్టమర్లను బూతులు తిట్టినందుకు అలేఖ్య చిట్టి మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కాగా... తాను చేసిన తప్పునకు ఆవిడ సారీ చెప్పారు.‌ అలేఖ్యతో పాటు ఆవిడ అక్కా చెల్లెళ్ళు సుమ, రమ్య మోక్ష కూడా సారీ చెప్పారు. వివాదానికి ఇంతటితో ముగింపు పలకమని కోరారు. అయితే... తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో ట్రోలింగ్ తట్టుకోలేక అలేఖ్య అనారోగ్యం పాలయ్యారని ఆవిడకు ఆసుపత్రిలో చేర్పించామని సుమ మోక్ష చెప్పారు. తమ రిలీజియన్ మీద వచ్చిన విమర్శలకు కూడా రమ్య మోక్ష కంచర్ల వివరణ ఇచ్చారు.

Also Read'జాక్' రివ్యూ: సిద్ధూ జొన్నలగడ్డ హ్యాట్రిక్ కొట్టాడా? 'బొమ్మరిల్లు' భాస్కర్ తీసిన సినిమా హిట్టేనా?

టాప్ హెడ్ లైన్స్

Spiderman Brand New Day India Collection: ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
ఇండియాలో 'స్పైడర్ మ్యాన్' రికార్డులు... రిలీజుకు ముందు వంద కోట్ల క్లబ్బులో!
Objection My Lord Series OTT : ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
ఓటీటీలోకి శ్రీకాంత్ ఎంట్రీ - అబ్జెక్షన్ మై లార్డ్ సిరీస్ స్ట్రీమింగ్... స్పెషల్ ఏంటో తెలుసా?
Venky Atluri: దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
దీపికా పదుకోన్‌కు వెంకీ అట్లూరి కౌంటర్... స్ట్రయిట్ ఫార్వర్డ్‌గా చెక్ పెట్టాడుగా
Ramayana Trailer Review : రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు
రామాయణ ట్రైలర్‌లో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ - రణబీర్ శ్రీరాముడు మాత్రమే కాదు

వీడియోలు

India Test Squad For Sri Lanka Tour | శ్రీలంక టూర్‌కి భారత టెస్ట్ టీమ్ ప్రకటన
Ryan Ten Doeschate & T Dilip Out From Team India | వరుస ఓటములతో BCCI సంచలన నిర్ణయం
Aishwarya Varma Unknown Facts | సీరియల్ యాక్టర్ ఐశ్వర్య వర్మ రియల్ లైఫ్ స్టోరీ
Gundenininda Gudigantalu Serial July 29 | రవి-శృతి గొడవ.. రోహిణికి చిక్కిన విల్లా విజయ్
Sanju Reveals Virat Kohli's Fitness Diet | విరాట్ ఫిట్‌నెస్ సీక్రెట్ చెప్పిన సంజూ శాంసన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
KTR ACB Court: నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
నాంపల్లి ఏసీబీ కోర్టు ముందుకు కేటీఆర్ - ఫార్ములా ఈ-రేస్ కేసులో శుక్రవారమే తొలి విచారణ!
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
AP Job Calendar 2026 : ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
ఏపీలో 10,060 ఉద్యోగాల భర్తీకి ముహూర్తం ఖరారు - సెప్టెంబర్ నుంచి నోటిఫికేషన్ల ఉప్పెన!
Bladder Pain in Women : మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
మూత్రాశయం నొప్పిని మహిళలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తారు? UTIకు, బ్లాడర్ పెయిన్​ లక్షణాలు, వ్యత్యాసం ఇవే
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
తెలంగాణలో జోరు వానలు- అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్న అధికారులు- హైదరాబాద్‌ హై అలర్ట్‌! 
CCS Meeting News: ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
ప్రధాని మోదీ అధ్యక్షతన సీసీఎస్ సమావేశం! పశ్చిమ ఆసియా సంక్షోభంపై చర్చ!
Tamilnadu Politics: డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
డీఎంకేకు ఓపీఎస్ షాక్? - విజయ్ టీవీకే వైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం చూపు!
Revanth Reddy: కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
కుట్రలు చేస్తున్నారు - అడ్డం పడుతున్నారు.. విపక్షాలపై రేవంత్ ఆరోపణలు - ఆక్రోశమా? వ్యూహాత్మకమా?
Embed widget