ఎవరీ అలేఖ్య సిస్టర్స్? వాళ్ళ గురించి తెలుసుకోండి.

అలేఖ్య సిస్టర్స్... అంటే ముగ్గురు అక్క చెలెళ్లు! సోషల్ మీడియాలో వాళ్ళ అకౌంట్స్, ఫాలోయింగ్ తెలుసుకోండి.

అలేఖ్య సిస్టర్స్‌లో పెద్దావిడ పేరు సుమ కంచర్ల. ఆమె ఇన్‌స్టా అకౌంట్ ఐడీ sumii_talks. 62.3 వేల ఫాలోయర్లు ఉన్నారు.

ముగ్గురిలో అలేఖ్య ఈవిడ. పికిల్స్ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇన్‌స్టా అకౌంట్ ఐడీ alekhyaachitti. 68 వేల ఫాలోయర్లు ఉన్నారు.

సిస్టర్స్ ముగ్గురిలో రమ్య మోక్ష కంచర్ల పాపులర్. ఆమె ఇన్‌స్టా ఐడీ ramyagopalkancharl. 5.75 లక్షల ఫాలోయర్లు ఉన్నారు.

అలేఖ్య చిట్టి పికిల్స్ కోసం సపరేట్ ఇన్‌స్టా ఐడీ alekhyaachitti_pickles ఉంది. దానికి 77 వేల మంది ఫాలోయర్లు ఉన్నారు.

కస్టమర్‌ను బూతులు తిట్టినది అలేఖ్య అని సోషల్ మీడియా టాక్. వాళ్ళ మీద విపరీతంగా ట్రోల్స్ వస్తున్నాయి.

కస్టమర్‌ను తిట్టిన ఆడియో వైరల్ అయ్యాక ట్రోల్స్‌లో తన ఫోటో వాడటం పట్ల సుమ అభ్యంతరం వ్యక్తం చేశారు.

తనతో పాటు తన భర్తను ఇన్వాల్వ్ చేస్తూ ట్రోల్ చేయడం సరికాదని ఆవిడ తెలిపారు.

ఆడియో వైరల్ అయ్యాక అలేఖ్య డిప్రెషన్‌లో ఉన్నట్టు సుమ పేర్కొన్నారు.