విజయ్ దేవరకొండ, రష్మిక. వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారనే వార్తలు తరచూ వినిపిస్తూనే ఉంటాయి.

అవి నిజమే అన్నట్లు రష్మిక, విజయ్ కూడా బిహేవ్ చేస్తారు. విడివిడిగా వెళ్తారు కానీ కలిసి దొరికిపోతారు.

రీసెంట్ ఫోటోలు, వీడియోలు చూస్తే విజయ్, రష్మిక మధ్య సమ్​థింగ్ సమ్​థింగ్ ఉందని ఈజీగా అర్థమవుతుంది.

ముంబైలోని ఓ హోటల్​లో విజయ్ దేవరకొండ, రష్మిక లంచ్​కి వెళ్లినట్లు పలు కథనాలు వచ్చాయి.

అక్కడ విజయ్, రష్మిక కలిసిలేరు కానీ.. వారు ఫోటోలు చూస్తే మాత్రం ఇట్టే అర్థమైపోతుంది.

వారిద్దరూ ఒకటే లొకేషన్​లో మాస్క్​లు పెట్టుకుని బయటకు వస్తోన్న ఫోటోలు వైరల్​గా మారాయి.

ఇప్పటికే ఎన్నోసార్లు వీరు బయటకు విడిగా వెళ్లి.. జంటగా దొరికిపోయారు.

విజయ్​కి సంబంధించిన క్యాప్​లు, షర్ట్​లు రష్మిక వేసుకుని ఫోటోలకు ఎన్నోసార్లు చిక్కింది.

రష్మిక, విజయ్ దేవరకొండ తెలుగులో గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి నటించారు.

అప్పటినుంచి వీరిద్దరి గురించి రూమర్స్ వినిపిస్తున్నాయి. అఫీయల్​గా వీరు దీనిని కన్ఫార్మ్ చేయలేదు.