ఎవరీ సంగీత్ శోభన్? ఇంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉందా?
ABP Desam

ఎవరీ సంగీత్ శోభన్? ఇంత ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ ఉందా?

'మ్యాడ్'తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసిన హీరో సంగీత్ శోభన్. అసలు ఎవరితను? అంటే...
ABP Desam

'మ్యాడ్'తో ఆడియన్స్‌ను ఎంటర్టైన్ చేసిన హీరో సంగీత్ శోభన్. అసలు ఎవరితను? అంటే...

'వర్షం' దర్శకుడు శోభన్ రెండో కుమారుడు సంగీత్. సంతోష్ శోభన్ తమ్ముడు
ABP Desam

'వర్షం' దర్శకుడు శోభన్ రెండో కుమారుడు సంగీత్. సంతోష్ శోభన్ తమ్ముడు

కమెడియన్ లక్ష్మీపతి ఈ యంగ్ హీరోకి స్వయానా పెదనాన్న. సో, సంగీత్ శోభన్ ఇండస్ట్రీ అబ్బాయే.

కమెడియన్ లక్ష్మీపతి ఈ యంగ్ హీరోకి స్వయానా పెదనాన్న. సో, సంగీత్ శోభన్ ఇండస్ట్రీ అబ్బాయే.

సంగీత్ శోభన్‌కి సుమారు ఆరేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించారు. దాంతో ఊహ తెలిసే వయసుకు లగ్జరీలకు దూరం అయ్యాడు.

సంగీత్ శోభన్ సాధారణ కుర్రాడిలా పెరిగాడు. ఇండస్ట్రీలో తన ట్యాలెంట్‌తో పేరు తెచ్చుకున్నాడు.

సంగీత్ అన్నయ్య సంతోష్ శోభన్‌కు ప్రభాస్, యువి క్రియేషన్స్ సపోర్ట్ ఉంది. అతనితో వాళ్లు సినిమాలు చేశారు.

వెబ్ సిరీస్‌లు చేస్తూ... నటుడిగా పేరు తెచ్చుకుని 'మ్యాడ్'లో ఛాన్స్ సొంతం చేసుకున్నాడు సంగీత్ శోభన్‌.

'మ్యాడ్' సినిమాకు బెస్ట్ డెబ్యూ హీరోగా ఫిల్మ్ ఫేర్, సైమా అవార్డ్స్ సంగీత్ శోభన్‌కు వచ్చాయి. 

సంగీత్ శోభన్ హీరోగా సినిమాలు చేసేందుకు పలువురు నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.