తెలుగులో 'లూసిఫర్ 2' బిజినెస్ తక్కువే... మోహన్ లాల్ టార్గెట్ ఎంతంటే?
ABP Desam

తెలుగులో 'లూసిఫర్ 2' బిజినెస్ తక్కువే... మోహన్ లాల్ టార్గెట్ ఎంతంటే?

తెలుగులో లూసిఫర్ 2ను అగ్ర నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.
ABP Desam

తెలుగులో లూసిఫర్ 2ను అగ్ర నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ఏపీ తెలంగాణ... రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఐదున్నర కోట్లకు దిల్ రాజు తీసుకున్నారట.
ABP Desam

ఏపీ తెలంగాణ... రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఐదున్నర కోట్లకు దిల్ రాజు తీసుకున్నారట.

తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 6 కోట్ల రూపాయల షేర్ సాధిస్తే విజయం సాధించినట్టే. 

తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమా 6 కోట్ల రూపాయల షేర్ సాధిస్తే విజయం సాధించినట్టే. 

తెలుగులో లూసిఫర్ 2కు 6 కోట్ల షేర్ రావాలంటే మినిమమ్ 12 నుంచి 15 కోట్ల రూపాయల గ్రాస్ సాధించాలి.

'లూసిఫర్ 2' టోటల్ బడ్జెట్ 150 కోట్లు అట. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేస్తుందని అంచనా.

తెలుగులో మోహన్ ‌లాల్‌ సినిమాలు చేశారు ఆయనకు మార్కెట్ ఉంది.‌‌ 'సలార్'తో‌ పృథ్వీరాజ్ సైతం విజయం సాధించారు.

మోహన్ లాల్, పృథ్వీరాజ్... ఇద్దరికీ తెలుగులో మార్కెట్ ఉండడంతో పాటు సినిమాపై మంచి బజ్ నెలకొంది.