రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ బిజినెస్... నితిన్ ముందున్న టార్గెట్ ఎంతంటే?
ABP Desam

రాబిన్‌హుడ్ ప్రీ రిలీజ్ బిజినెస్... నితిన్ ముందున్న టార్గెట్ ఎంతంటే?

'రాబిన్‌హుడ్'ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయగా... మైత్రి డిస్ట్రిబ్యూషన్ నైజాంలో పంపిణీ చేస్తోంది.
ABP Desam

'రాబిన్‌హుడ్'ను మైత్రీ మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేయగా... మైత్రి డిస్ట్రిబ్యూషన్ నైజాంలో పంపిణీ చేస్తోంది.

నైజాంలో 'రాబిన్‌హుడ్' థియేట్రికల్ రైట్స్ రూ. 10.50 కోట్లు కింద లెక్క కట్టినట్టు సమాచారం.
ABP Desam

నైజాంలో 'రాబిన్‌హుడ్' థియేట్రికల్ రైట్స్ రూ. 10.50 కోట్లు కింద లెక్క కట్టినట్టు సమాచారం.

ఏపీలో 'రాబిన్‌హుడ్'కు మంచి రేటు వచ్చింది. అన్ని ఏరియాలు కలిపి రూ. 12 కోట్లకు అమ్మారట. 

ఏపీలో 'రాబిన్‌హుడ్'కు మంచి రేటు వచ్చింది. అన్ని ఏరియాలు కలిపి రూ. 12 కోట్లకు అమ్మారట. 

రాయలసీమ (సీడెడ్) రైట్స్ రూ. 3.50 కోట్లకు విక్రయించినట్టు తెలిసింది. 

టోటల్ తెలుగు స్టేట్స్ థియేట్రికల్ రైట్స్ కలిపితే... రూ. 26 కోట్లు. 

రెస్టాఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ రైట్స్ కలిపి నాలుగు కోట్ల వరకు వచ్చినట్టు సమాచారం.

'రాబిన్‌హుడ్' వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్ మొత్తం 30 కోట్లు అని ట్రేడ్ వర్గాల టాక్.

నితిన్, వెంకీ కుడుముల లాస్ట్ సినిమా 'భీష్మ' కలెక్షన్స్ రూ. 30 కోట్లు. ఆ రేంజ్ బిజినెస్ 'రాబిన్‌హుడ్' చేసిందంటే గ్రేట్.

'రాబిన్‌హుడ్' బ్రేక్ ఈవెన్ టార్గెట్ షేర్ రూ. 32 కోట్లు. మినిమమ్ వంద కోట్ల గ్రాస్ రావాలి.