యంగ్ హీరో ఆది సాయికుమార్ లేటెస్ట్ డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. ఈ నెల 21న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABP Desam

యంగ్ హీరో ఆది సాయికుమార్ లేటెస్ట్ డివోషనల్ థ్రిల్లర్ ‘షణ్ముఖ’. ఈ నెల 21న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.

సప్తగిరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పెళ్లి కాని ప్రసాద్’. ప్రియాంక శర్మ  హీరోయిన్. ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ABP Desam

సప్తగిరి హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘పెళ్లి కాని ప్రసాద్’. ప్రియాంక శర్మ హీరోయిన్. ఈ నెల 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీఫెన్ మధు, శాన్వీ  మేఘన, నిహాల్ కోదాటి నటించిన లేటెస్ట్ మూవీ ‘టుక్ టుక్’. ఈ నెల 21న రిలీజ్ కానుంది.
ABP Desam

హర్ష్ రోషన్, కార్తికేయ దేవ్, స్టీఫెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోదాటి నటించిన లేటెస్ట్ మూవీ ‘టుక్ టుక్’. ఈ నెల 21న రిలీజ్ కానుంది.

జ్యోతినాథ్ గౌడ్, సాన్యా భట్ నగర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జ్యోతినాథ్ గౌడ్, సాన్యా భట్ నగర్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘అనగనగా ఆస్ట్రేలియాలో’. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

సుశాంత్, జాన్యా జోషి, విధి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘పింటూ కీ పప్పీ’. తెలుగులో ‘కిస్ కిస్ కిస్సిక్’ పేరుతో ఈ నెల 21న రిలీజ్ కానుంది.

సంతోష్ కల్వచెర్ల, క్రిషేక్ పటేల్ నటించిన మూవీ ‘ఆర్టిస్ట్’. రితన్ రిషి దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ కానుంది.

హంతకుల్ని పట్టుకునే క్రమంలో పోలీసులకు ఎదురైన సవాళ్లను చూపించే థ్రిల్లర్ మూవీ ‘ది సస్పెక్ట్’. ఈ నెల 21న థియేటర్లలోకి రానుంది.

రీ రిలీజ్ ట్రెండ్‌లో భాగంగా ఈ నెల 21న నాని, విజయ్ దేవరకొండ నటించిన 'ఎవడే సుబ్రహ్మణ్యం' మరోసారి థియేటర్లోకి రానుంది. అలాగే, ప్రభాస్ సలార్ మూవీ సైతం అదే రోజు థియేటర్లో సందడి చేయనుంది.

ప్రదీప్ రంగనాథన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’. ఈ నెల 21 నుంచి ‘నెట్ ఫ్లిక్స్’లో మూవీ స్ట్రీమింగ్ కానుంది.

బ్రహ్మానందం, ఆయన కుమారుడు రాజా గౌతమ్ నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ నెల 19 నుంచి ‘ఆహా’లో రానుంది.

రాకేష్ వర్రే, రియా సుమన్ లీడ్ రోల్స్‌లో నటించిన చిత్రం ‘జితేందర్ రెడ్డి’. ఈ మూవీ ఈ నెల 20న ‘ఈటీవీ విన్’ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.