టీమిండియా స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లీకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్.

వ‌య‌సుతో సంబంధం లేకుండా అభిమానులు ర‌న్ మెషీన్‌ సొంతం .

తన బ్యాటింగ్ తో.. ఆటిట్యూడ్ తో అందరి దృష్టిని ఆకట్టుకొనే విరాట్.

ఇప్పుడు మీరు చూస్తున్న ఫోటోలో ఉన్నది కోహ్లీ కాదంటే మీరు నమ్ముతారా ?

అచ్చు గుద్దినట్టు కోహ్లీలా ఉన్నఇతని పేరు కావిట్ సెటిన్ గునెర్

తుర్కియేలో నటుడిగా కెరీర్ కొనసాగిస్తున్నాడు కావిట్ సెటిన్ గునెర్

తుర్కియే సిరీస్ లో కావిట్‌ సెటిన్ గుర్రంపై వెళ్తున్న సీన్ ని స్క్రీన్‌షాట్‌ తీసి సోషల్‌మీడియాలో ఒకరు పోస్టు చేశారు.

‘అనుష్క శర్మ భర్త టీవీ షో అరంగేట్రం’ అని క్యాప్షన్‌ పెట్టడంతో ఫోటోలు వైరల్.