అన్వేషించండి

Astrology: ఈ రాశుల వారు ప్రేమ కోసం ఫైట్ చేయొద్దు - మీ జాతకంలో లవ్ మ్యారేజ్ లేదు!

మీరు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకుంటారా.. ప్రేమ పెళ్లి చేసుకుంటారా అంటే రకరకాల సమాధానాలు వస్తాయి. అయితే మీ అభిప్రాయం మీకుండొచ్చు కానీ అది డిసైడ్ చేసేది మీ రాశులపై గ్రహాల ప్రభావమే.

Astrology: పెళ్లి… ఇద్దరు వ్యక్తులతో పాటు.. రెండు కుటుంబాలను కలిపేందుకు వేదిక. ప్రతి ఒక్కరి జీవితంలో ఈ ఘట్టం తప్పనిసరి. పెద్దలు కుదిర్చిన వివాహం అయితే  అమ్మాయినో, అబ్బాయినో వెతకడం మొదలు…పెళ్లి జరిగేవరకూ అన్నీ బాధ్యతలు వహిస్తారు. చదువు పూర్తిచేసి ఉద్యోగంలో చేరిన వెంటనే పెళ్లిచేస్తే ఓ పనైపోతుందని పెద్దలు భావిస్తారు. అయితే నేటి యువతలో చాలామంది తమ జీవిత భాగస్వామిని తామే ఎంపిక చేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు. అయితే పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయించి ఉంటాయన్నట్టు మూడుముళ్లు పడేవరకూ జీవితంలోకి వచ్చేదెవరన్న సస్పెన్స్ సాగుతూనే ఉంటుంది.  ముఖ్యంగా ఈ రాశులవారికి మాత్రం ప్రేమ వివాహం అస్సలు జరగదట. పీకల్లోతు ప్రేమలో మునిగితేలినా పెళ్లిబంధంగా మార్చుకోవాలని శతవిధాలుగా ప్రయత్నించినా ఈ రాశులవారు   పెద్దలు కుదిర్చిన పెళ్లికి తలొంచడమే అంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. మరి లవ్ మ్యారేజ్ అనే మాటకు తావే లేని రాశులవారెవరో చూద్దాం...

కర్కాటక రాశి (Cancer) కర్కాటకం (పునర్వసు 4 పాదం, పుష్యమి, ఆశ్లేష)

కర్కాటక రాశివారు చాలా సున్నితంగా ఉంటారు. నిబద్ధతకు, ప్రేమకు చాలా విలువనిస్తారు. తమకు మనసైనవారినుంచి కూడా ఆప్యాయతను ఆశిస్తారు. అవగాహన విషయంలో వీళ్లను మించినవారు లేరు. ఈ రాశివారు జీవిత భాగస్వామిగా దొరకడం నిజంగా అదృష్టమే. అయితే ఈ రాశివారు ఎంత ప్రయత్నించినా ప్రేమ వివాహం మాత్రం చేసుకోలేరంటున్నారు జ్యోతిష్య శాస్త్ర పండితులు. ఒకవేళ పట్టుబట్టి ప్రేమ వివాహం చేసుకున్నా కొన్ని ఒడిదొడుకులు తప్పవని పెద్దలు కుదిర్చిన పెళ్లి వీళ్లకు బాగా కలిసొస్తుందట. 

Also Read: ‍కర్కాటక రాశిలో సూర్యుడు-శుక్రుడు, ఈ 3 రాశులవారికి రాజయోగం

తులా రాశి (Libra) (చిత్త 3,4, స్వాతి, విశాఖ1,2,3 పాదాలు)

తులా రాశివారికి భావోద్వేగాలెక్కువ. ఈ రాశివారు బంధం విషయంలో నమ్మకంగా ఉంటారు. కానీ ఈ రాశివారి జాతకంలో కూడా ప్రేమవివాహం లేదట. ప్రేమలో పడినా ప్రేమ వివాహం జరగదు..ఒకవేళ జరిగినా ఆ బంధంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి..అందుకే తులా రాశివారు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోవడమే మంచిదంటున్నారు పండితులు. జీవిత భాగస్వామిపట్ల మాత్రం చాలా శ్రద్ధ వహిస్తారు, అంకితభావంతో ఉంటారు.

వృశ్చిక రాశి (Scorpio) (విశాఖ 4వ పాదం, అనూరాధ, జ్యేష్ఠ)

సీక్రెట్స్ మెంటైన్ చేయడంలో వృశ్చిక రాశివారిని మించినవారు లేరు. ఎదుటివారితో తొందరగా కలిసపోతారు కానీ జీవిత భాగస్వామిగా చేసుకునే విషయంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటారట. అందుకే వీళ్లకు ప్రేమ వ్యవహారాలు అంతగా కలసిరావు. అయితే అదే బంధాన్ని పెద్దలకు నచ్చినట్టుగా మార్చుకుంటే జీవితాన్ని ఆస్వాదిస్తారట.

మీన రాశి (Pisces) (పూర్వాభాద్ర 4 పాదం, ఉత్తరాభాద్ర, రేవతి)
 
జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో తప్పుడు నిర్ణయాలు తీసుకునే రాశుల్లో మొదట ఉంటారు మీనరాశివారు. అన్నీ తెలుసనే నమ్మకంతో తమకి తాముగా తమ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. వీరి ఆలోచనా విధానం ఎవ్వరికీ అంతుపట్టదు అందుకే ఎవరినైనా ప్రేమించినా వాళ్లతో పెళ్లిజరగదు.  అందుకే ఈ రాశివారు పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకునే అవకాశమే ఎక్కువ. 

Also Read: ఆగష్టు 3 రాశిఫలాలు, ఈ రాశులవారికి అనుకోని డబ్బు చేతికందుతుంది!

గమనిక: ఆయా ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. వ్యక్తిగత వివరాల కోసం జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.   ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Pamban Vertical Railway Bridge | సముద్రంపై వావ్ అనిపించేలా రైల్వే వంతెన | ABP DesamSpecial welcome by ISKCON for PM Modi | ఇస్కాన్ భక్తులు మోదీని ఎలా స్వాగతించారో చూడండి | ABP Desamబిల్డింగ్‌నే పక్కకి జరుపుతున్నారు, మూడంతస్తులు ఎలా సాధ్యం?అరెస్ట్ చేస్తావ్ అని తెలుసు, చేసుకో!

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
'ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల వయో పరిమితి తగ్గించాలి' - సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రతిపాదన, ఎందుకో తెలుసా?
Borugadda Anil: బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
బోరుగడ్డ అనిల్‌కు రాచ మర్యాదలు - నలుగురు పోలీసులపై వేటు
KTR: 'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
'సీఎం రేవంత్ రెడ్డికి నేనంటే చాలా ప్రేమ' - ఫార్మా విలేజ్ ద్వారా అమృతం వస్తుందా? అంటూ కేటీఆర్ సెటైర్లు
RRR: 'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
'నాటు నాటు' ఎంత పాపులరో రఘురామ రచ్చబండ అంత పాపులర్ - ఏపీ డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు, సీఎం చంద్రబాబు ప్రశంసలు
Group 4 Results: తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
తెలంగాణ గ్రూప్ 4 పరీక్షా ఫలితాలు విడుదల - ఇలా చెక్ చేసుకోండి!
Vizianagaram MLC Election: విజయనగరం  స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
విజయనగరం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక రద్దు - కీలక నిర్ణయం తీసుకున్న ఈసీ
Patnam Narendar Reddy: వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
వికారాబాద్ కలెక్టర్, అధికారులపై దాడి కేసు - అది తప్పుడు రిపోర్ట్ అంటూ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ సంచలన లేఖ
Chandrababu: మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు - శుక్రవారం ఢిల్లీలో మోదీ, షాతో భేటీ అయ్యే చాన్స్
Embed widget