అన్వేషించండి
Advertisement
Zika Virus In Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ కలకలం- నెల్లూరు బాలుడికి వ్యాధి లక్షణాలు!
Zika Virus In Nellore:ఏపీలో జికా వైరస్ కలకలం రేపుతోంది. నెల్లూరులో వ్యాధి లక్షణాలతో ఉన్న బాలుడిని చెన్నైకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Andhra Pradesh News: ఆంధ్రప్రదేశ్‌లో జికా వైరస్ వెలుగు చూసినట్టు తెలుస్తోంది. ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. నెల్లూరు జిల్లా వెంకటాపురంలో ఆరేళ్ల బాలుడికి ఈ వైరస్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టు గుర్తించారు. ఆ బాలుడికి ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆ బాలుడిని చెన్నైకు తరిలంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
హైదరాబాద్
ప్రపంచం
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion