అన్వేషించండి
Ongole News: ఒంగోలులో రోడ్డుపై రక్తపు మడుగులో వ్యక్తి- వెంటనే కాన్వాయ్ ఆపిన మంత్రి గొట్టిపాటి
Minister Gottipati Ravi Kumar: ఒంగోలులో గుర్తు తెలియని వాహనం ఢీ కొని ఓ వ్యక్తి రోడ్డుపై పడి ఉన్నాడు. అటుగా వెళ్తున్న మంత్రి గొట్టిపాటి రవి కుమార్ చూసి అతన్ని ఆసుపత్రికి తరలించారు.

రోడ్డుపై రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిని వెంటనే కాన్వాయ్ ఆపిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్
1/6

ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అధికారిక కార్యక్రమం నిమిత్తం క్యాంపు కార్యాలయం నుంచి ఒంగోలు వెళ్తుండగా దారిలో రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తిను చూశారు.
2/6

త్రోవగుంట వంతెనపై గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో పడి ఉన్న టూవిలర్ డ్రైవర్
3/6

తీవ్ర గాయాలతో రోడ్డుపై పడి ఉన్న ఓ వ్యక్తిని చూసి కాన్వాయ్ ఆపిన మంత్రి గొట్టిపాటి రవి కుమార్
4/6

హుటాహుటిన ఘటనా స్థలానికి వెళ్లి క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించిన గొట్టిపాటి
5/6

క్షతగాత్రుడు బల్లికురవ మండలం అంబడిపూడి గ్రామానికి చెందిన కొవ్వూరి కోటేశ్వరరావుగా గుర్తింపు .
6/6

వెంటనే అంబులెన్స్ పిలిపించి కోటేశ్వరరావును ఒంగోలు కిమ్స్‌కు తరలింపు - కిమ్స్ డాక్టర్లకు ఫోన్ చేసి యాక్సిడెంట్ వివరాలు తెలిపిన మంత్రి గొట్టిపాటి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు.
Published at : 22 Oct 2024 03:11 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion