అన్వేషించండి
Advertisement
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-top.png)
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
Andhra Pradesh And Telangana Polling Updates: సినీ రాజకీయ ప్రముఖులు తమ కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.
![Andhra Pradesh And Telangana Polling Updates: సినీ రాజకీయ ప్రముఖులు తమ కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటుహక్కును వినియోగించుకున్నారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/c503ecefad6e7069968b07ec54665ea41715570276083215_original.png?impolicy=abp_cdn&imwidth=720)
ఓటు వేసిన రాజకీయ సినీ ప్రముఖులు- అంతా కదలి రావాలని పిలుపు
1/14
![సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని బాకరాపురంలో పోలింగ్ స్టేషన్లో సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/a1c285c9fbe6574e152adee9bf1cc4c76b1bc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందులలోని బాకరాపురంలో పోలింగ్ స్టేషన్లో సతీసమేతంగా వచ్చి ఓటు వేశారు.
2/14
![మంగళగిరి నియోజకవర్గంలోని గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి,](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/77916b0673b9e2ef3b8ce3abeacaca6421f97.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మంగళగిరి నియోజకవర్గంలోని గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న చంద్రబాబు, భువనేశ్వరి,
3/14
![ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న లోకేష్, బ్రాహ్మణి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/55e9ef90f1595413c3851f441769a38416529.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఉండవల్లి గ్రామ పంచాయతీ రోడ్లో ఉన్న గాదె రామయ్య-సీతారావమ్మ మండల పరిషత్ పాఠశాలలో ఓటు హక్కు వినియోగించుకున్న లోకేష్, బ్రాహ్మణి
4/14
![విశాఖలో ఓటు హక్కు వినియోగించుకున్న గంటా శ్రీనివాస్ దంపతులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/3ab9d2323fbcb1f2cb5ffbdc1f89db9da89b2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విశాఖలో ఓటు హక్కు వినియోగించుకున్న గంటా శ్రీనివాస్ దంపతులు
5/14
![విజయవాడలో ఓటుహక్కు వినియోగించుకున్న దేవినేని అవినాష్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/09e12ab31b7acd8736b98443c41afd37e6afc.jpg?impolicy=abp_cdn&imwidth=720)
విజయవాడలో ఓటుహక్కు వినియోగించుకున్న దేవినేని అవినాష్
6/14
![కుటుంబ సమేతంగా ఓటు వేసిన అనంత వెంకట్రామిరెడ్డి కుుటంబం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/2174503234740011ea961e3addbe95924b5c8.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కుటుంబ సమేతంగా ఓటు వేసిన అనంత వెంకట్రామిరెడ్డి కుుటంబం
7/14
![మహేంద్ర హిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవి లత](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/6f7ec80fd5deef3b5282be81c84a9f3637c0d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మహేంద్ర హిల్స్‌లో ఓటు హక్కు వినియోగించుకున్న హైదరాబాద్ బిజెపి ఎంపీ అభ్యర్థి మాధవి లత
8/14
![ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రమేష్ దంపతులు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/755d209d41bc0a0b4ca432592ec72a05acc1d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం రమేష్ దంపతులు
9/14
![విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/89e69e3e6a12336ffaeb2c9c8d6844ac3d8fa.png?impolicy=abp_cdn&imwidth=720)
విజయవాడలో ఓటు హక్కు వినియోగించుకున్న ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనా
10/14
![హైదరాబాద్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/847c7b9176191537580b1cac1630a540a8a48.png?impolicy=abp_cdn&imwidth=720)
హైదరాబాద్‌లోని ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వేసిన జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఫ్యామిలీ
11/14
![ఫిల్మ్‌నగర్‌లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అల్లు అర్జున్ ఓటు వేశారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/56f37e23bca0d1d020f6c97d549d54ccdd588.png?impolicy=abp_cdn&imwidth=720)
ఫిల్మ్‌నగర్‌లోని బీఎస్ఎన్ఎల్ ఆఫీస్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అల్లు అర్జున్ ఓటు వేశారు.
12/14
![ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్ కుటుంబం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/d75e7bf2d3d6c84d8f61559487d2571427116.png?impolicy=abp_cdn&imwidth=720)
ఓటు హక్కు వినియోగించుకున్న ఈటల రాజేందర్ కుటుంబం
13/14
![ఓటు వేసేందుకు వస్తున్న వందేళ్ల వృద్దురాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/217dc234c6a739236fd132567dc9e3bc40832.png?impolicy=abp_cdn&imwidth=720)
ఓటు వేసేందుకు వస్తున్న వందేళ్ల వృద్దురాలు
14/14
![వీల్ చైర్లో ఓటు వేసేందుకు వస్తున్న దివ్యాంగుడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/05/13/9c9148d0b27e72f726c807ac4d34f2dec604b.png?impolicy=abp_cdn&imwidth=720)
వీల్ చైర్లో ఓటు వేసేందుకు వస్తున్న దివ్యాంగుడు
Published at : 13 May 2024 08:48 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
క్రైమ్
సినిమా
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![metaverse](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement