ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నాంపల్లి కోర్టుకు వచ్చారు. నాంపల్లి కోర్టు మంజూరు చేసిన రెగ్యులర్ బెయిల్ పేపర్ల పై సంతకాలు చేయటంతో పాటు యాభైవేల పూచీకత్తు సమర్పించేందుకు అల్లు అర్జున్ నాంపల్లి కోర్టు ముందు హాజరయ్యారు.