అన్వేషించండి
Nara Lokesh: మంగళగిరి ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న నారా లోకేష్
Assembly Elections 2024: మంగళగిరి నియోజకవర్గంలో 91,413 ఓట్ల మెజారిటీ ఇచ్చిన ప్రజలకే విజయం అంకితం చేశారు టీడీపీ నేత నారా లోకేష్
మంగళగిరి ఎమ్మెల్యేగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకున్న నారా లోకేష్
1/5

టీడీపీ నేత నారా లోకేష్ మంగళగిరి నుంచి మరోసారి పోటీ చేసి ఘన విజయం సాధించారు. ఓడిన చోటే నెగ్గాలని అక్కడే పోటీ చేసి రికార్డులు తిరగరాశారు
2/5

కాలర్ మడతపెట్టడం కాదు, ఈ ఎన్నికల్లో కుర్చీలు మడతపెట్టాలని నారా లోకేష్ పలు సందర్భాలలో మాట్లాడుతూ టీడీపీ శ్రేణులలో నూతనోత్సాహాన్ని నింపారు.
Published at : 04 Jun 2024 11:35 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
విశాఖపట్నం
తెలంగాణ
సినిమా

Nagesh GVDigital Editor
Opinion




















