అన్వేషించండి
Nara Family Photos: తోడళ్లుళ్ల హ్యాట్రిక్ విజయం - బాలయ్య, చంద్రబాబును కలిసిన లోకేశ్, శ్రీభరత్
AP Election Latest Photos: ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో నిలబడ్డ నందమూరి, నారా కుటుంబ సభ్యులు అందరూ ఘనవిజయం సాధించారు.
నారా, నందమూరి ఫ్యామిలీ సంబరాలు
1/12

టీడీపీ భారీ విజయాన్ని నమోదు చేయడం పట్ల ఆ పార్టీ శ్రేణుల్లో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి.
2/12

టీడీపీ అభ్యర్థులుగా నందమూరి, నారా కుటుంబం నుంచి కూడా వివిధ స్థానాల నుంచి పోటీలో నిలిచిన సంగతి తెలిసిందే.
Published at : 04 Jun 2024 11:09 PM (IST)
వ్యూ మోర్
టాప్ హెడ్ లైన్స్
తిరుపతి
హైదరాబాద్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్

Nagesh GVDigital Editor
Opinion




















