అల్లు అర్జున్ ఐదేళ్ల తర్వాత పుష్ప గెటప్ నుంచి బయటకు వచ్చారు. ఇన్నాళ్లూ గుబురు గడ్డం, పొడుగాటి జుట్టుతో కూలీ గెటప్ లో కనిపించిన అల్లు అర్జున్ పుష్ప 2 సక్సెస్ తర్వాత తన లుక్ ఛేంజ్ చేశారు.