అన్వేషించండి

In Pics: In Pics: మంగళగిరి పార్టీ ఆఫీసుకు చంద్రబాబు, ఎన్టీఆర్‌కు నివాళులు - కార్యకర్తల ఉరిమే ఉత్సాహం

AP Assembly Elections 2024: టీడీపీ ఘన విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో విపరీతమైన ఆనందం కనిపిస్తోంది. టీడీపీ ఆఫీసుకు వచ్చిన చంద్రబాబుకు వారు ఘన స్వాగతం పలికారు.

మంగళగిరి పార్టీ ఆఫీసు వద్ద చంద్రబాబు

1/10
ఎన్నికల్లో భారీ విజయం అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు.

2/10
టీడీపీ భారీ గెలుపు అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయంలోని ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు నివాళులు అర్పించారు.

3/10
ఈసందర్భంగా అప్పటికే అక్కడికి చేరుకున్న పార్టీ శ్రేణులు చంద్రబాబుకు ఘన స్వాగతం పలికారు.

4/10
బాణా సంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు వాహనం ఎక్కి అందరికీ అభివాదం తెలిపారు.

5/10
ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత చంద్రబాబు మీడియాతో మాట్లాడారు.

6/10
ఏపీని ప్రజలు గెలిపించారని.. నా హృదయం ఉప్పొంగిందని అన్నారు.

7/10
మరోసారి ప్రజా సేవ చేసే అవకాశం కల్పించిన ప్రజలందరికీ ధన్యవాదాలు అని అన్నారు.

8/10
ఏపీ భవిష్యత్తుపై మోదీ, అమిత్‌ షా నిబద్ధతతో ఉన్నారని వారికి ధన్యవాదాలు అని చంద్రబాబు అన్నారు.

9/10
పవన్‌ కల్యాణ్, జనసేన నేతలు, పురందేశ్వరి, బీజేపీ నేతలకు కూడా చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు.

10/10
ఈ ఘన విజయంలో కార్యకర్తలు భాగస్వాములు అయ్యారని.. వారి కృషిని ఎన్నటికీ మర్చిపోలేనని అన్నారు.

ఆంధ్రప్రదేశ్ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

కేరళలో చోరీ, తమిళనాడులో ఎన్‌కౌంటర్ - భారీ యాక్షన్ డ్రామాSecond Moon: భూమికి చిన్న చందమామ వస్తున్నాడు - రెండో చంద్రుడు ఎలా సాధ్యం?Ponguleti Srinivas: పొంగులేటి శ్రీనివాస్ ఇంట్లో ఈడీ సోదాలుహిందువులు మేల్కోవాల్సిన సమయం వచ్చింది, బీజేపీ నేత మాధవీ లత

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tirumala Laddu News: తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
తిరుమలకు చేరుకున్న సిట్ టీమ్, లడ్డూ కల్తీ వివాదంపై దర్యాప్తు ప్రారంభం
Andhra Pradesh: జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి,  మంత్రుల హాట్ కామెంట్స్
జగన్‌ను దేశం నుంచి బహిష్కరించాలి, మంత్రుల హాట్ కామెంట్స్
Hassan Nasrallah Killed: హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
హిజ్బుల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతం- ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
HYDRA: మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
మూసీలో రక్త కన్నీళ్లు పారిస్తున్నారు- రేవంత్‌పై హరీష్ సంచలన ఆరోపణలు
JaganLatest Tweets: నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
నా ప్రెస్ మీట్ మీరందరూ వినండి- సీఎంలు, పార్టీ అధినేతలకు జగన్ ట్వీట్
Ponguleti ED Raids : కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
కుమారుడి లగ్జరీ వాచీల మోజే కొంప ముంచిందా ? ఈడీ సోదాల వెనుక జరిగింది ఇదే
Hyderabad: ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
ఇళ్లు కూల్చేస్తారని భయంతో మహిళ ఆత్మహత్య- వదంతులు నమ్మొద్దని ప్రజలకు రంగనాథ్ సూచన
Urvashi Rautela: బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలయ్య అలాంటి వారు కాదు... నటసింహంపై హాట్ బ్యూటీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
Embed widget