అన్వేషించండి
Amalapuram News Today: మనవరాలికి కాకి, గులక రాళ్ల కథ చెప్పిన తాత- నీళ్ల కోసం సెల్‌ఫోన్ బావిలో వేసి చిన్నారి!
Amalapuram News: పిల్లకు కథలు చెప్పడమే కాకుండా వాటిని నిజ జీవితంలో ఎప్పుడు వాడుకోవాలో కూడా అర్థమయ్యేలా చెప్పాలి లేకుంటే మాజీ ఎంపీ హర్షకుమార్ మాదిరిగానే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.
![Amalapuram News: పిల్లకు కథలు చెప్పడమే కాకుండా వాటిని నిజ జీవితంలో ఎప్పుడు వాడుకోవాలో కూడా అర్థమయ్యేలా చెప్పాలి లేకుంటే మాజీ ఎంపీ హర్షకుమార్ మాదిరిగానే మీరు ఇబ్బంది పడాల్సి ఉంటుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/9227dabce0542be0e6f7fcbeed9197c51732524360248215_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మనవరాలికి కాకి, గులక రాళ్లు కథ చెప్పిన తాత- నీళ్ల కోసం సెల్‌ఫోన్ బావిలో వేసి చిన్నారి!
1/7
![మాజీ ఎంపీ, సీనియర్ నేత హర్షకుమార్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/aa69d81f8f3f8252cb02c190fed78d84f6ec2.jpg?impolicy=abp_cdn&imwidth=720)
మాజీ ఎంపీ, సీనియర్ నేత హర్షకుమార్‌కు విచిత్రమైన అనుభవం ఎదురైంది.
2/7
![ఒకరోజు హర్షకుమార్ తన మనవరాలికి కాకికి దాహం వేసిందని గులకరాళ్లను కుండలో వేస్తే నీరు పైకి వచ్చిందని, కాకి తన దాహం తీర్చుకుందనే కథ చెప్పారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/8f284bdc40a6e9ef12859223024172e1855bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఒకరోజు హర్షకుమార్ తన మనవరాలికి కాకికి దాహం వేసిందని గులకరాళ్లను కుండలో వేస్తే నీరు పైకి వచ్చిందని, కాకి తన దాహం తీర్చుకుందనే కథ చెప్పారు.
3/7
![ఈ మధ్య హర్షకుమార్ సెల్‌ఫోన్ కనిపించలేదు. ఆరా తీస్తే మనవరాలు అసలు సంగతి చెప్పింది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/f65752fe3ac27b38e3fdac73ed6626089e296.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ మధ్య హర్షకుమార్ సెల్‌ఫోన్ కనిపించలేదు. ఆరా తీస్తే మనవరాలు అసలు సంగతి చెప్పింది.
4/7
![కుండలో కాకి గులకరాళ్లు వేస్తేనే నీళ్లు పైకి వచ్చాయని అలానే తాను కూడా బావిలో సెల్‌ఫోన్ వేశానంటూ చెప్పుకొచ్చింది హర్షకుమార్ మనవరాలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/a29909a4b23eafcfc7cc69dd17cebb90fe713.jpg?impolicy=abp_cdn&imwidth=720)
కుండలో కాకి గులకరాళ్లు వేస్తేనే నీళ్లు పైకి వచ్చాయని అలానే తాను కూడా బావిలో సెల్‌ఫోన్ వేశానంటూ చెప్పుకొచ్చింది హర్షకుమార్ మనవరాలు
5/7
![ఆ సమాధానం విన్న తాత హర్షకుమార్‌కు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/25b84751ab131b8edd15ac0baf9f8faf8046e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆ సమాధానం విన్న తాత హర్షకుమార్‌కు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు.
6/7
![చివరకు కూలీలను పురమాయించి బావిలో జల్లెడ పట్టారు. చివరకు సెల్‌ఫోన్ దొరికిందని చూపించారు.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/4d7001cfc3a6f32ad62aefe5cbd9dfad89df0.jpg?impolicy=abp_cdn&imwidth=720)
చివరకు కూలీలను పురమాయించి బావిలో జల్లెడ పట్టారు. చివరకు సెల్‌ఫోన్ దొరికిందని చూపించారు.
7/7
![ఈ విషయాన్ని మీడియాతో పంచుకొని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు మాజీ ఎంపీ హర్షకుమార్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/11/25/76336893ec6a684fe178e50d0a53267285a9e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ విషయాన్ని మీడియాతో పంచుకొని పొట్ట చెక్కలు అయ్యేలా నవ్వారు మాజీ ఎంపీ హర్షకుమార్
Published at : 25 Nov 2024 02:17 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
హైదరాబాద్
రాజమండ్రి
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion