రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ ప్రీరిలీజ్ లో ప్రొడ్యూసర్ SKN సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమాల్లో తెలుగు అమ్మాయిలకు ఛాన్స్ లు ఇవ్వకూడదని..ఇస్తే మొన్న ఏం చేసిందో అందరికీ తెలుసన్నారు SKN.