అన్వేషించండి

Pawan Kalyan: సీజ్ ద షిప్ - సోషల్ మీడియాను షేక్ చేసిన పవన్ కల్యాణ్ !

Seize the Ship: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డైలాగ్ చెబితే బాక్సులు బద్దలైపోతాయి. అయితే తాజాగా కాకినాడ పోర్టులో సీజ్ ద షిప్ అని ఇచ్చిన ఆర్డర్స్ సోషల్ మీడియా షెకైపోతోంది.

Pawan is shaking the social media with one word Seize the Ship : జనసేన చీఫ్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యామ్ కాకినాడ పోర్టులో బియ్యం స్మగ్లింగ్ పై పరిశీలన చేయడానికి వెళ్లినప్పటి నుండి ఒకే మాట ట్రెండ్ అవుతోంది. ఆ మాట సీజ్ ద షిప్. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే మాట ట్రెండ్ అవుతోంది. ఇంకా చెప్పాలంటే విదేశీ సోషల్ మీడియా యూజర్లకు ఇదో మిస్టరీ అనిపించింది. అందుకే అసలేంటి ఈ సీజ్ ద షిప్ అని ఆరా తీయడం ప్రారంభించారు. పవన్ కల్యాణ్ క్రేజ్ అలా ఉంటుందని వారికి ఇప్పుడే తెలిసి ఉంటుంది.  

 బియ్యం స్మగ్లింగ్ పై ఉక్కుపాదం 

కాకినాడ పర్యటనను హఠాత్తుగా పెట్టుకున్న పవన్ ..ఎవరూ ఊహించక ముందే పోర్టులోకి అడుగు పెట్టారు. అడుగు పెట్టిన వెంటనే తనదైన యాక్షన్‌లోకి దిగిపోయారు. పోర్టులో ఎంట్రీ ఇచ్చిన దగ్గర నుంచి పోలీసులు స్వాధీనం చేసుకున్న షిప్ వరకూ అన్ని చోట్లకు వెళ్లారు.అన్ని వివరాలు తీసుకున్నారు. ఆ షిప్ దగ్గరకు వెళ్తున్న సమయంలో  పోర్టు అధికారులు సహకరించలేదు. అయినా పవన్ పట్టు వీడలేదు. షిప్‌ను సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇలా ఆదేశాలు ఇస్తున్న సమయంలో సీజ్ ద షిప్ అని పవన్ అన్న మాటలే వైరల్ అవుతున్నాయి.

పవన్ క్రేజ్‌పై సోషల్ మీడియాలో చర్చ 

పవన్ కల్యాణ్ అన్న సీజ్ అన్న మాట ఇంతలా ట్రెండ్ అవడంతో.. పవన్ కల్యాణ్‌కు ఉన్న క్రేజ్‌పైనా విస్తృతంగా చర్చ జరుగుతోంది. 

 

 
జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంటున్న పవన్ 

ఏపీ డిప్యూటీ సీఎంగానే కాదు సనాతన ధర్మ పరిరక్షణ ఉద్యమంలో ఆయన తనదైన ప్రత్యేకత చూపుతున్నారు అందుకే ఆయనకు దేశవ్యాప్తంగా గుర్తింపు లభిస్తోంది. ఎక్కడ ఎలాంటి మాటాలు మాట్లాడినా వైరల్ అయిపోతున్నాయి. 

టాప్ హెడ్ లైన్స్

UP Elections 2027 Analysis: ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
ఒవైసీ–చంద్రశేఖర్ ఆజాద్ సామాజిక పరివర్తన మోర్చా .. దళిత, ముస్లిం ఓట్ల చీలికతో ఎస్పీ–కాంగ్రెస్‌కు దెబ్బ, బీజేపీకి లాభమా?
Invest Telangana Global Summit 2026: కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
కరువు వేళ గ్లోబల్ సమ్మిట్ అవసరమా? 400 మంది మేధావుల లేఖ - రేవంత్ సర్కార్ ఏం చేస్తుంది?
YS Sharmila Invitation Controversy: పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
పెళ్లి పిలుపుపైనా రాజకీయమా? చంద్రబాబుతో షర్మిల భేటీపై వైసీపీ దాడి రివర్స్ అవుతోందా!
CM Revanth Reddy Siddipet Public Meeting: సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?
సిద్ధిపేటలో రేవంత్ సభ హడావుడి సరే.. స్వయంగా సీఎం పోటీ చేసినా హరీశ్ రావును ఓడించడం సాధ్యమేనా?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AICC Action on Komatireddy Rajagopal Reddy: ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
ఢిల్లీకి చేరిన రాజగోపాల్ రెడ్డి వీడియోలు - అనిరుథ్ రెడ్డిపై కూడా పరిశీలన - సస్పెండ్ చేస్తారా, బుజ్జగిస్తారా?
Ramayana Collections : 1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
1500 కోట్ల క్లబ్‌లో రామాయణ - ఫస్ట్ ఇండియన్ సినిమాగా రికార్డ్
Sunil Gavaskar Shock: సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
సిరాజ్‌ను తప్పించడంపై గవాస్కర్ అసహనం.. వేటు ఎందుకంటూ సూటి ప్రశ్న,  గిల్ ఇంట్రెస్టింగ్ రిప్లై
Henry Nicholls Century: బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
బుమ్రా నిప్పులు చెరిగినా కోలుకున్న కివీస్.. నికోల్స్,  ఫిలిప్స్ అద్భుత పోరాటం, తొలి రోజు న్యూజిలాండ్ దే..
Cyclone Akvan Latest Update: ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
ఏపీకి తప్పిన ‘అక్వాన్’ పెనుముప్పు.. దిశ మార్చుకుని ఒడిశా వైపు తుపాను, ఉత్తరాంధ్రకు వర్ష సూచన!
Personal Rapid Transit: హైదరాబాద్‌లో సరికొత్త రవాణా వ్యవస్థ.. డ్రైవర్‌లెస్ పాడ్ ట్యాక్సీలు రాబోతున్నాయ్‌!
హైదరాబాద్‌లోకి 'డ్రైవర్‌ అవసరం లేని పాడ్ ట్యాక్సీలు'.. 35 కి.మీ. PRTS నెట్‌వర్క్‌!
Bandla Ganesh: బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
బండ్ల గణేశ్‌కు ఏడాది జైలు శిక్ష, రూ.95 లక్షల జరిమానా.. చెక్ బౌన్స్ కేసులో ఒంగోలు కోర్టు సంచలన తీర్పు!
Samantha : బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
బుజ్జోడా... ఎంత ప్రేమను తీసుకొచ్చావో చూడు - డెలివరీకి ముందు సమంతకు వేడుక... రాజ్ సోదరి ఎమోషనల్
Embed widget