అన్వేషించండి

Pawan Kalyan: కుమార్తెతో కలిసి షార్‌ సందర్శించిన పవన్ కల్యాణ్

Pawan Kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ షార్‌ను సందర్శించారు. కుమార్తె ఆద్యతతో కలిసి జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

షార్‌ సందర్శించిన పవన్ కల్యాణ్

1/10
ఇవాళ షార్‌ను సందర్శించిన పపవన్ కల్యాణ్‌  కుమార్తె ఆద్యతతో కలిసి జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు

2/10
ముందుగా రేణిగుంట విమానాశ్రయం చేరుకున్న పవన్‌కు అధికారుల నుంచి ఘన స్వాగతం లభించింది. ఉదయం 10.15 గం.లకు రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు.

3/10
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌కు జెసి శుభం బన్సల్, మునిసిపల్ కమిషనర్ తిరుపతి నారపు రెడ్డి మౌర్య, తిరుపతి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు, ఆర్డీఓలు నిషాంత్ రెడ్డి, రవి శంకర్ రెడ్డి, ఎస్ డి సి ప్రోటోకాల్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు.

4/10
అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ షార్ చేరుకున్నారు.

5/10
షార్‌లో నిర్వహించే జాతీయ అంతరిక్ష దినోత్సవ కార్యక్రమంలో కుమార్తె ఆద్యతో కలిసి పాల్గొన్నారు. యువ విద్యార్తుల్లో ఉపగ్రహాల తయారీ ఆలోచన పెంపొందించేందుకు ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

6/10
యువతను అంతరిక్షం రంగం వైపు రప్పించేందుకు ఏటా ఈ అంతరిక్ష వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈసారి ఒడిశా, పుదుచ్చేరి, తమిళనాడు, ఏపీలోని విద్యాసంస్థల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేసింది ఇస్రో.

7/10
అక్కడ ప్రతిభ చూపిన వాళ్లను ఎంపి చేసి ఇవాళ జరిగే కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. ఇలా గతేడాది చెన్నైకు చెందిన స్పేస్‌ కిడ్జ్‌ ఇండియా విద్యాసంస్థలుక చెందిన బాలికలను ప్రోత్సహించి ఆజాదీశాట్‌-2 రూపకల్పన చేసి నింగిలోకి పంపారు.

8/10
ఇలా ముంబయి ఐఐటీ విద్యార్థులు ప్రథమ్, బెంగళూరులోని పీఈఎస్‌ విశ్వవిద్యాలయ విద్యార్థులు పీశాట్‌, తమిళనాడులోని నూరుల్‌ ఇస్లాం విశ్వవిద్యాలయం విద్యార్థులు ఎన్‌ఐయూ శాట్‌ను, చెన్నైలోని సత్యభామ, ఎస్‌ఆర్‌ఎం విశ్వవిద్యాలయాల విద్యార్థులు,  కర్ణాటక, తెలంగాణ, ఏపీలోని ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఉపగ్రహాలు రూపొందించారు.

9/10
ఇలా పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించేందుకు తమిళనాడు, కర్ణాటక ప్రభుత్వం కొంత నిధులు కూడా కేటాయిస్తోంది. ఇలా ఆసక్తి ఉన్న వాళ్లను ఎంపిక చేసేందుకు ప్రత్యేక విధానం ఉంది.

10/10
ప్రతి వేసవిలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎంపిక చేసి ఇస్రోలో శిక్షణ ఇస్తారు. ఈ శిక్షణ రెండు వారాలపాటు ఉంటుంది. విద్యార్థులు తమ పేర్లు రిజిస్టర్ చేసుకొని ఇస్రో శాస్త్రవేత్తలను సంప్రదించాల్సి ఉంటుంది. మిగతా వివరాలు వాళ్లే అందిస్తారు.

నెల్లూరు ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Kolam Adivasi Agitation in Adilabad | కోలాం ఆదివాసీల మహాధర్నా..వాళ్ల ఆగ్రహానికి కారణాలేంటీ.? | ABP DesamPushpa 2 Overall Collections Day 11 | రాజమౌళిని కొట్టేటోడు కూడా తెలుగోడే..సుకుమార్ | ABP Desamఅద్దె ఇంట్లో లిక్కర్ తయారీ, ఏ బ్రాండైనా చిటికెలో రెడీ!మనం దేశంలో మగాళ్లకు ఓ న్యాయం.. ఆడవాళ్లకు ఓ న్యాయమా?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Cabinet: భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
భూమి లేని వారికి రూ.6 వేలు - సంక్రాంతి తర్వాత కొత్త రేషన్ కార్డులు, తెలంగాణ కేబినెట్ కీలక నిర్ణయాలు
Pawan Chandrababu meet: నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
నాగబాబు ప్రమాణ స్వీకారం తేదీ ఖరారు - పవన్, చంద్రబాబు భేటీలో పలు కీలక అంశాలపై చర్చ
TG Inter Exam: తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
తెలంగాణ ఇంటర్‌ విద్యార్థులకు అలర్ట్ - వార్షిక పరీక్షల షెడ్యూలు వచ్చేసింది, ఎగ్జామ్స్ ఎప్పటినుంచంటే?
Tiktok: అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
అమెరికాలో టిక్‌టాక్ బ్యాన్? - గూగుల్, యాపిల్‌లకు గవర్నమెంట్‌ ఆర్డర్!
Pushpa 2 Collections: రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
రూ.1400 కోట్లు దాటిన ‘పుష్ప 2’ - ఆల్ టైమ్ ఇండియా టాప్-3లోకి ఎంట్రీ!
Group 2 Exam: గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
గ్రూప్ 2 పరీక్ష రాస్తుండగా అభ్యర్థికి గుండెపోటు! - భుజాలపై మోసుకెళ్లి కాపాడిన ఎస్సై
Rolls Royce: కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
కారుకు కాదు నంబర్‌కు రూ.76 కోట్లు - ఖర్చు పెట్టింది ఎవరో తెలుసా?
Pawan Kalyan: పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్  కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
పిఠాపురం ప్రజలకు మరో గుడ్ న్యూస్ - పవన్ కల్యాణ్ నిర్ణయంతో ప్రజలకు భారీగా ఖర్చు మిగులు
Embed widget