CM Revanth Reddy to Invite Sonia Gandhi | Telangana Formation Day | సోనియా గాంధీతో రేవంత్ రెడ్డి భేటీ | ABP Desam
రేవంత్ రెడ్డి సర్కార్ ఆధ్వర్యంలో తొలిసారిగా రాష్ట్ర అవతరణ వేడుకలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సోనియా గాంధీ రానున్నారు. ఈ మేరకు... సీఎం రేవంత్ రెడ్డి దిల్లీకి వెళ్లి..సోనియా గాంధీకి ప్రత్యేక ఆహ్వానం అందించారు. తెలంగాణ ఇచ్చినందుకు గానూ.. ఘనంగా సత్కరించనున్నామని సీఎం స్పష్టం చేశారు.