అన్వేషించండి
Mahakumbha 2025: మౌని అమావాస్య సమయం- మహాకుంభమేళాలో కోట్లమంది పుణ్యస్నానాలు
Mahakumbha 2025: మౌని అమావాస్య శుభ ముహూర్తాలు ముగిశాయి. పుణ్యస్నానాలు చేసేందుకు కోట్ల మంది భక్తులు పోటెత్తారు. సాధవులు, సామాన్య జనం భారీగా తరలివచ్చారు.

మహాకుంభమేళాలో కోట్లమంది పుణ్యస్నానాలు
1/16

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహిస్తున్న ఈ మహాకుంభానికి కోట్లాది మంది భక్తులు తరలి వస్తున్నారు. ఇంకా కోట్లాది మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది.
2/16

జనవరి 29వ తేదీ మౌని అమావాస్య పవిత్రమైన సందర్భం భారీగా భక్తులు వచ్చి పుణ్యస్నానం చేశారు.
3/16

భారీగా తరలి వచ్చిన భక్తులు స్నానాలు చేసేందుకు ఎగబడటంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో 30మంది చనిపోయారు.
4/16

ఇవాళ జరిగే అమృతస్నానానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.
5/16

మౌని అమావాస్య శుభ సందర్భంగా 144 సంవత్సరాల తర్వాత ఇలాంటి అమృత ఘడియలు వస్తాయని అంటారు.
6/16

కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడానికి నాలుగు శుభ ముహూర్తాలు ఉంటాయి. అందులో మూడు పూర్తయ్యాయి.
7/16

మొదటి అమృత స్నాన్ జనవరి 14న మకర సంక్రాంతి రోజున జరిగింది. కోట్లాది మంది భక్తులు తరలివచ్చి అమృతస్నానం చేశారు.
8/16

రెండవ అమృత స్నాన్ జనవరి 29 బుధవారం మౌని అమావాస్య రోజు జరిగింది. కోట్ల మంది వచ్చి స్నానాలు ఆచరించారు.
9/16

హిందూ మతంలో మౌని అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది.
10/16

మాఘమాసంలోని కృష్ణ పక్ష అమావాస్యను మౌని అమావాస్య లేదా మాఘ అమావాస్యగా జరుపుకుంటారు.
11/16

మౌని అమావాస్య రోజున మౌనవ్రతం పాటిస్తూ స్నానం చేస్తారు.
12/16

మౌని అమావాస్య రోజున గంగాస్నానం చేయడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.
13/16

మౌని అమావాస్య రోజున మహా కుంభమేళాలో రెండో అమృత స్నాన్ జరుగుతుంది.
14/16

మౌని అమావాస్య రోజున కుంభస్నానం చేయడం వల్ల విశేష ఫలితాలు పొందుతారని నమ్మకం.
15/16

మౌని అమావాస్య రోజున గంగాస్నానంతోపాటు పూర్వీకులకు నైవేద్యాలు, దానాలు చేస్తారు.
16/16

మౌని అమావాస్య రోజున గంగాస్నానం చేస్తే పాపాలు నశించి, పూర్వీకులకు శాంతి చేకూరుతుందని నమ్మకం.
Published at : 29 Jan 2025 07:53 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
హైదరాబాద్
హైదరాబాద్
సినిమా
బిజినెస్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion