అన్వేషించండి
Vivo T3 Pro: రూ. 25వేల స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 7000లకే- Vivo స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్
Vivo T3 Pro: మీరు స్టైలిష్ డిజైన్, అద్భుతమైన కెమెరా, వండర్‌ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే Vivo T3 ప్రో మంచి డీల్ ఇస్తోంది.
![Vivo T3 Pro: మీరు స్టైలిష్ డిజైన్, అద్భుతమైన కెమెరా, వండర్‌ఫుల్ వర్కింగ్ కండిషన్ ఉన్న స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే Vivo T3 ప్రో మంచి డీల్ ఇస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/0becb93108f6bd2b92bc810667c604581738240337875215_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vivo స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు
1/8
![స్టైలిష్ డిజైన్, అద్భుతమైన కెమెరా, గొప్ప పనితీరుతో ఉన్న మిడిల్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న Vivo T3 ప్రో మంచి డీల్ ఇస్తోంది. వివిధ బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా ఈ గ్యాడ్జెట్‌పై రూ. 4500 వరకు ఆదా చేయవచ్చు. దీని ధర కేవలం రూ. 21,500కి తగ్గుతుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/874e80a2c6f721e5c4f61099fe1732b91782d.jpg?impolicy=abp_cdn&imwidth=720)
స్టైలిష్ డిజైన్, అద్భుతమైన కెమెరా, గొప్ప పనితీరుతో ఉన్న మిడిల్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న Vivo T3 ప్రో మంచి డీల్ ఇస్తోంది. వివిధ బ్యాంక్ ఆఫర్‌ల ద్వారా ఈ గ్యాడ్జెట్‌పై రూ. 4500 వరకు ఆదా చేయవచ్చు. దీని ధర కేవలం రూ. 21,500కి తగ్గుతుంది.
2/8
![ఆగస్ట్ 2024లో అమ్మకాలు స్టార్ట్ చేసిన Vivo T3 ప్రో, Vivo T2 ప్రో అప్‌డేట్ చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. మిడిల్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/33a1ada82d64a62d69de3905cd271484ba69e.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఆగస్ట్ 2024లో అమ్మకాలు స్టార్ట్ చేసిన Vivo T3 ప్రో, Vivo T2 ప్రో అప్‌డేట్ చేసి మార్కెట్‌లోకి తీసుకొచ్చారు. మిడిల్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ది బెస్ట్ ఆప్షన్‌గా ఉంటోంది.
3/8
![ప్రస్తుతం Vivo T3 ప్రో 8GB + 128GB వేరియంట్ తగ్గింపు ధరతో రూ. 22,999లకే అందుబాటులో ఉంది. అసలు ధర కంటే రూ. 2000 తక్కువన్నమాట. ఏదైనా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే అదనంగా రూ.1500 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మీకు ఇది రూ.21,500కి లభిస్తుంది. ఈ ఫోన్ శాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/f0c62a4998fb48a936f90ed5761cc16e22d72.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం Vivo T3 ప్రో 8GB + 128GB వేరియంట్ తగ్గింపు ధరతో రూ. 22,999లకే అందుబాటులో ఉంది. అసలు ధర కంటే రూ. 2000 తక్కువన్నమాట. ఏదైనా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే అదనంగా రూ.1500 తగ్గింపు లభిస్తుంది. అప్పుడు మీకు ఇది రూ.21,500కి లభిస్తుంది. ఈ ఫోన్ శాండ్‌స్టోన్ ఆరెంజ్, ఎమరాల్డ్ గ్రీన్ కలర్‌లలో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.
4/8
![ఈ ధర ఇంకా తగ్గించాలనుకుంటే మాత్రం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్సేంజ్ చేసుకుంటే రూ. 14,500 వరకు ప్రయోజనం పొందవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఈ రాయితీ వస్తుంది. ధర తగ్గడమే కాకుండా కస్టమర్లు రూ.1299కి కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్, రూ.899కి స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ని కూడా పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఇస్తున్నారు. 6 నెలలకు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 3,834 చెల్లించాలి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/b86e94546aaab3e2ec9c7ff622478bc8aec49.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ధర ఇంకా తగ్గించాలనుకుంటే మాత్రం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ని ఎక్సేంజ్ చేసుకుంటే రూ. 14,500 వరకు ప్రయోజనం పొందవచ్చు. మీ పాత ఫోన్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఈ రాయితీ వస్తుంది. ధర తగ్గడమే కాకుండా కస్టమర్లు రూ.1299కి కంప్లీట్ మొబైల్ ప్రొటెక్షన్, రూ.899కి స్క్రీన్ డ్యామేజ్ ప్రొటెక్షన్‌ని కూడా పొందవచ్చు. నో-కాస్ట్ EMI ఆప్షన్ కూడా ఇస్తున్నారు. 6 నెలలకు ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 3,834 చెల్లించాలి.
5/8
![ఈ ఫోన్ 6.77-అంగుళాల కర్వ్డ్ FHD+ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/62e6d4b4671cc56b56e21e79e78cae7d46ae1.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోన్ 6.77-అంగుళాల కర్వ్డ్ FHD+ AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేట్, 4500 nits పీక్ బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది.
6/8
![Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 8GB LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/d14783cff96e7b9be3808dcc7c775b753f920.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Qualcomm Snapdragon 7 Gen 3 చిప్‌సెట్ ప్రాసెసర్‌తో ఈ ఫోన్ వస్తుంది. ఇది కాకుండా ఈ ఫోన్ 8GB LPDDR4X RAM, 256GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది.
7/8
![ఈ ఫోన్ 5500mAh శక్తివంతమైన బ్యాటరీ కలిగి ఉంది. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ Android 14 ఆధారంగా FunTouch OS 14లో పని చేస్తుంది. 2 ప్రధాన OS అప్‌గ్రేడ్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/bb1ceb506f55ae7e7f4aee6f7f8cc6e6b3f4a.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ఈ ఫోన్ 5500mAh శక్తివంతమైన బ్యాటరీ కలిగి ఉంది. ఈ బ్యాటరీ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ని కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ Android 14 ఆధారంగా FunTouch OS 14లో పని చేస్తుంది. 2 ప్రధాన OS అప్‌గ్రేడ్‌లు కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి.
8/8
![Vivo ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తోపాటు 50MP ప్రైమరీ కెమెరా ఉంది. పరికరం సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2025/01/30/86c1278048f16ae58beffef6df36125e4c7d9.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Vivo ఈ స్మార్ట్‌ఫోన్‌లో 8MP అల్ట్రావైడ్ సెన్సార్‌తోపాటు 50MP ప్రైమరీ కెమెరా ఉంది. పరికరం సెల్ఫీ కోసం 16MP ఫ్రంట్ కెమెరాను కూడా కలిగి ఉంది.
Published at : 30 Jan 2025 06:08 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
పాలిటిక్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion