అన్వేషించండి
Advertisement
Rahul Gandhi: ప్రసిద్ధి గాంచిన అస్సాంలోని బతద్రవ ఆలయంలోకి ప్రవేశించకుండా రాహుల్ గాంధీ అడ్డగింత
ప్రధాని మోదీ ( PM Narendra Modi ) చేతుల మీదుగా రాముడి ప్రాణ ప్రతిష్ఠ ( Ram Lalla Pran Prathishtha ) జరుగుతున్న వేళ... మరోవైపు రాహుల్ గాంధీని ఓ గుడిలోకి రాకుండా అడ్డుకున్న సంఘటన జరిగింది. భారత్ న్యాయ జోడో యాత్రలో ( Bharat Jodo Nyay Yatra ) భాగంగా అసోంలో ( Assam ) రాహుల్ గాంధీ ( Rahul Gandhi ) పర్యటిస్తున్నారు. నగావ్ జిల్లాలోని బతద్రవ సత్ర ( Batadrava Than ) ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు తనను అడ్డుకున్నారని రాహుల్ ఆరోపించారు. దీనికి నిరసనగా కాంగ్రెస్ కార్యకర్తలు రోడ్డుపై కూర్చొన్ని ధర్నా ( Dharna ) చేశారు. ఈ ధర్నాలో రాహుల్ గాంధీ కూడా పాల్గొన్నారు.
ఇండియా
నర్సుపై కొడవలితో దాడి, లవర్ పనే..! సీసీటీవీ వీడియో
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఎడ్యుకేషన్
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement