అన్వేషించండి
Hardik Pandya New Girl Friend: హార్దిక్ పాండ్యాతో ఉన్న బ్యూటీ ఎవరు? సోషల్ మీడియాలో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్!
Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్‌తో విడిపోయాడన్న వార్తల నేపధ్యం లో హార్దిక్ ఓ అమ్మాయితో ఫోటోలు దిగటం ఇప్పుడు వార్తల్లో నిలచింది

హాట్ బ్యూటీతో హార్దిక్ పాండ్యా (source : Instagram/@ps_29)
1/4

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, అతని భార్య నటాషా స్టాంకోవిచ్‌ల విడిపోనున్నారంటూ విపరీతంగా వార్తలు వస్తున్న నేపధ్యంలో ఓ అమ్మాయితో అతడు సన్నిహితంగా దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
2/4

హార్దిక్‌తో పాటు అతడి అన్న, టీమిండియా క్రికెటర్ కృనాల్ పాండ్యా- పాంఖురి శర్మ దంపతులతో ప్రాచీ ఫొటోలు దిగింది. అక్కడ ఉన్నంతసేపు చాలా ఉత్సాహంగా గడిపినట్టు కనిపించింది.
3/4

అయితే ప్రాచీ నిజంగా హార్దిక్ ఫ్యాన్‌గర్ల్ మాత్రమేనా, లేదంటే అతడి కుటుంబంతో అంతకుమించిన అనుబంధం ఏమైనా ఉందా అన్నది తెలియాల్సి ఉంది.
4/4

హార్దిక్ పాండ్యా ఇంటికి వచ్చిన ఆమెను బొట్టుపెట్టి ఆహ్వానించారు. పాండ్యా ఆమెను పట్టుకుని ఫోటోలకు పోజులిచ్చాడు. ఆఫోటోలు ప్రాచీ ఫ్యాన్ గర్ల్ మూమెంట్ అంటూ తన ఇంస్టా లో పోస్ట్ చేసింది
Published at : 12 Jul 2024 11:38 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
విశాఖపట్నం
న్యూస్
ఇండియా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion