తండేల్ సినిమా కోసం స్క్రిప్ట్‌పై పనిలో భాగంగా వాళ్ల లైఫ్ గురించి తెలుసుకున్న తరువాత, 'ఇన్ని ఛాలెంజెస్ తో వీళ్లు ఎలా బ్రతుకుతున్నారు?' అని నాగ చైతన్య అన్నారు.