అన్వేషించండి
In Pics: అమెరికాలో భీకర కాల్పులు- భయంతో జనం పరుగులు

అమెరికాలో భీకర కాల్పులు- భయంతో జనం పరుగులు
1/6

అమెరికా న్యూయార్క్ నగరంలో కాల్పులు కలకలం సృష్టించాయి. (Source: Twitter)
2/6

బ్రూక్లిన్లో రైలు ప్రయాణించే ఓ సబ్వేలో జనాలపై దుండగులు కాల్పులు జరిపారు. (Source: Twitter)
3/6

సబ్వేలో పొగలు కమ్ముకోగా.. పోలీసులు రంగంలోకి దిగారు. (Source: Twitter)
4/6

కాల్పుల శబ్దం రావడంతో జనాలంతా పరుగులు తీశారు. (Source: Twitter)
5/6

కాల్పుల ఘటనకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. (Source: Twitter)
6/6

ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (Source: Twitter)
Published at : 12 Apr 2022 08:24 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
తెలంగాణ
తెలంగాణ
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion