అన్వేషించండి
Karthika Deepam Amulya Gowda: కార్తీకదీపం సీనియర్ శౌర్య బ్యూటిఫుల్ పిక్స్!
Karthika Deepam Amulya Gowda Photos: కార్తీకదీపంలో సీనియర్ శౌర్య క్యారెక్టర్లో రౌడీ బేబీలా నటించి మెప్పించిన అమూల్య గౌడ ఇప్పుడు గుండెనిండా గుడిగంటలు సీరియల్లో నటిస్తోంది...

Image Credit: Amulya Gowda/ Instagram
1/7

కార్తీకదీపం సీరియల్ లో సీనియర్ శౌర్యగా నటించిన రౌడీ బేబీ పేరు అమూల్య గౌడ. ప్రస్తుతం గుండెనిండా గుడిగంటలు సీరయల్ లో నటిస్తోంది
2/7

మైసూర్‌కి చెందిన అమూల్య 2014లో కన్నడ సీరియల్ ‘స్వాతి ముత్తు’తో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది
3/7

కమలి అనే సీరియల్ తో మంచి గుర్తింపు సంపాదించుకుంది..ఆ తర్వాత ‘పునర్ వివాహ’, ‘ఆరామనే’ సీరియల్స్ లో నటించింది
4/7

కార్తీకదీపం సీరియల్ తో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది...ఇప్పుడు మరో సీరియల్ లో నటిస్తూ తెలుగు స్మాల్ స్క్రీన్ ప్రేక్షకులను మెప్పిస్తోంది
5/7

కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
6/7

కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
7/7

కార్తీకదీపం సీరియల్ శౌర్య (అమూల్య గౌడ) (Image Credit: Amulya Gowda/ Instagram)
Published at : 05 May 2024 04:27 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
హైదరాబాద్
తెలంగాణ
క్రికెట్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion