అన్వేషించండి

Karthika Deepam 2 March 19th Highlights : పుట్టింటిపై బెంగను బయట పెట్టిన కాంచన.. కార్తీక్​, దీపలకు షాక్ ఇచ్చేలా న్యూ ప్లాన్​తో వచ్చేసిన జ్యోత్స్న, కార్తీక దీపం 2 హైలెట్స్

Karthika Deepam Idi Nava Vasantham Today Episode : జ్యోత్స్న మొత్తం పరిస్థితులన్నింటినీ తన కంట్రోల్​లోకి తెచ్చుకునేందుకు తెగ ట్రై చేస్తుంది. దీంతో ఇవాళ్టి కార్తీక దీపం 2 ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది.

కార్తీకదీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్ (Image Credit: jio+ Hotstar)

1/8
జ్యోత్స్న కార్తీక్ ఇంటి నుంచి తన ఇంటికి వెళ్తుంది. కాంచన అత్తవాళ్లని పెళ్లికి రప్పించే బాధ్యత నాది అని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)

2/8
తాతతో నేను మాట్లాడతాను. మీరు టెన్షన్ పడకుండా కాల్ చేయండి. వాళ్లు నా పెళ్లి గురించి తెలిసి హ్యాపీగా ఉన్నారని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)

3/8
దశరథ్ మనసులో అసలు నువ్వు దాసుని ఎందుకు చంపడానికి ట్రై చేశావో.. ఇప్పుడు మంచిగా ఎందుకు ప్రవర్తిస్తున్నావో తెలుసుకోవాలి అనుకుంటాడు. ఆయన మనుసులోని ఫీలింగ్ జ్యోత్స్న కూడా కనిపెడుతుంది. ఆ సమయానికి దాసు, దీప, శౌర్య ఉండరని అనుకుంటుంది. (Image Credit: jio+ Hotstar)

4/8
ఈలోపు సుమిత్ర కాంచనకు ఫోన్ చేసి దశరథ్​కి ఫోన్ ఇస్తుంది. కాంచన పుట్టింటిపై ఉన్న ప్రేమను తన మాటలతో చెప్తుంది. దశరథ్, సుమిత్ర కూడా ఎమోషనల్ అవుతారు. (Image Credit: jio+ Hotstar)

5/8
దీపకు కార్తీక్ డబ్బులు ఇస్తాడు. వాటిని డబ్బాలో పెట్టి జంతికలు ఇవ్వడంతో కూర్చోని తింటాడు. బయటకు వెళ్లేసరికి సుమిత్రి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. (Image Credit: jio+ Hotstar)

6/8
కార్తీక్, దీపలు వెనకనుంచి వింటారు. నా మేనకోడలిని కోడలిగా చేసుకోలేకపోయానని బాధపడుతుంది కాంచన. అయినా తన పెళ్లి విషయంలో హ్యాపీగా ఉన్నానని చెప్తుంది. (Image Credit: jio+ Hotstar)

7/8
మీరు మేనకోడలిని కోడలిగా చేసుకోనందుకు బాధపడుతున్నారు కదా. నన్ను చూసి మీకు ఆ బాధ రెట్టింపు అవుతుందా అంటే.. లేదు నిన్నే నా మేనకోడలు అనుకుంటే అయిపోతుందిగా అంటుంది. (Image Credit: jio+ Hotstar)

8/8
మరోవైపు దీప, కార్తీక్ లేని సమయంలో వాళ్ల రెస్టారెంట్​కి వెళ్లి ఆర్డర్ ఇవ్వమని పారుని పంపుతుంది. అదే సమయానికి కార్తీక్, దీపలు రావడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ముగిసింది. (Image Credit: jio+ Hotstar)

టీవీ ఫోటో గ్యాలరీ

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
WhatsApp Governance Mana Mitra: గేమ్ ఛేంజర్‌గా వాట్సాప్‌ గవర్నెన్స్‌, మన మిత్ర ద్వారా త్వరలో 500 రకాల ప్రభుత్వ సేవలు: నారా లోకేష్
వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 500 రకాల ప్రభుత్వ సేవలు, అది నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తా: నారా లోకేష్
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

వీడియోలు

Sunita Williams Touched Earth | 9నెలల తర్వాత భూమి మీద కాలుపెట్టిన సునీతా విలియమ్స్ | ABP DesamDragon Capsule Recovery | Sunita Williams సముద్రంలో దిగాక ఎలా కాపాడతారంటే | ABP DesamSunita Williams Return to Earth Safely | ఫ్లోరిడా సముద్ర తీరంలో ఉద్విగ్న క్షణాలు | ABP DesamSunita Williams Crew 9 Dragon Capsule Splash Down | భూమిపైకి క్షేమంగా సునీతా విలియమ్స్ | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Sunita Williams: మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
మండుతున్న అగ్ని గోళం నుంచి దూసుకొచ్చిన సునీతా విలియమ్స్‌!
Telangana BC Reservation Bill: తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
తెలంగాణ బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఓకే చెబుతుందా? బీజేపీ నెక్స్ట్‌ స్టెప్‌ ఏంటీ?
Sunita Williams Smiles: సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
సునీతా విలియమ్స్ ముఖంలో చెరగని చిరునవ్వు, 9 నెలల తర్వాత తొలిసారి ఎర్త్ గ్రావిటీకి..
WhatsApp Governance Mana Mitra: గేమ్ ఛేంజర్‌గా వాట్సాప్‌ గవర్నెన్స్‌, మన మిత్ర ద్వారా త్వరలో 500 రకాల ప్రభుత్వ సేవలు: నారా లోకేష్
వాట్సాప్‌ గవర్నెన్స్‌ ద్వారా 500 రకాల ప్రభుత్వ సేవలు, అది నిరూపిస్తే రూ.10 కోట్లు ఇస్తా: నారా లోకేష్
పదమూడేళ్లకే ఇంట్లోంచి పారిపోయి పెళ్లి... 18 ఏళ్లకు 50 ఏళ్ల సీఎంతో రెండో పెళ్లి, విడాకులు... సినిమాలు వదిలేసిన హీరోయిన్ ఇప్పుడేం చేస్తుందో తెలుసా?

Vijayasai Reddy CID:  విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
విజయసాయిరెడ్డికి సీఐడీ మరోసారి నోటీసులు - ఈ సారి మద్యం స్కాంలో ప్రశ్నిస్తారా ?
Sunita Williams Village Celebrations: సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
సునీతా విలియమ్స్ పూర్వీకుల గ్రామంలో సంబరాలు, టపాసులు పేల్చి, డ్యాన్సులు చేసిన గ్రామస్తులు Viral Video
Telugu TV Movies Today: చిరంజీవి ‘ఘరానా మొగుడు’, మోహన్ బాబు ‘అసెంబ్లీ రౌడీ’ to వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వరకు - ఈ బుధవారం (మార్చి 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
చిరంజీవి ‘ఘరానా మొగుడు’, మోహన్ బాబు ‘అసెంబ్లీ రౌడీ’ to వైష్ణవ్ తేజ్ ‘ఉప్పెన’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వరకు - ఈ బుధవారం (మార్చి 19) టీవీలలో వచ్చే సినిమాల లిస్ట్
Embed widget