అన్వేషించండి
Sobhita Dhulipala Summer Looks : శోభితా ధూళిపాల సమ్మర్ కలెక్షన్స్ చూశారా? ఫోటోల్లో ఎంత హాట్‌గా ఉందో
Sobhita Dhulipala : హీరోయిన్ శోభితా ధూళిపాల లేటెస్ట్ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంటర్నెట్లో సమ్మర్ హీట్‌ని మరింత పెంచింది ఈ డస్కీ బ్యూటీ.

శోభితా ధూళిపాల లేటెస్ట్ ఫోటోలు(Images Source : Instagram/Sobhita Dhulipala)
1/6

సమ్మర్ ఆఫ్ శోభిత పేరుతో శోభితా ధూళిపాల లేటెస్ట్ ఫోటోషూట్ చేసింది. ఈ ఫోటోలు ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. (Images Source : Instagram/Sobhita Dhulipala)
2/6

సమ్మర్ కలెక్షన్లో భాగంగా శోభితా పొట్టి దుస్తుల్లో దర్శనమిచ్చింది. ఒక్కో ఫోటోలకు ఒక్కో ఔట్ఫిట్లో ఫోటోషూట్ చేసింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
3/6

ఓ ఫోటోలో అయితే టోనింగ్ బాడీతో బ్లాక్ బికినీలో ఫోటోలకు ఫోజులిచ్చింది. నడుము దగ్గర పువ్వు పెట్టుకుని ఫోటోలకు ఫోజులిచ్చింది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
4/6

హస్కీ లుక్స్‌తో టోనింగ్ బాడీతో సమ్మర్లో మినిమల్ డ్రెస్‌లు వేసుకుని.. శోభితా సమ్మర్ అంటూ ఫోటోషూట్ చేసింది. The #Summer is here! From Vizag to LA, #SobhitaDhulipala is on a winning streak అంటూ gqindia క్యాప్షన్ ఇచ్చింది.(Images Source : Instagram/Sobhita Dhulipala)
5/6

శోభితా ఫోటోలే కాదు.. శోభితా గురించిన రూమర్స్ కూడా ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతున్నాయి. నాగచైతన్య, సమంత, శోభితా మధ్య గాసిప్స్ ఈ మధ్య ఎక్కువయ్యాయి.(Images Source : Instagram/Sobhita Dhulipala)
6/6

శోభితా తెలుగమ్మాయి అయినా.. ఆమెకు బాలీవుడ్లో అవకాశాలు వచ్చాయి. తెలుగులో కూడా రెండు సినిమాలు చేసింది. ప్రస్తుతం హాలీవుడ్లో కూడా ఈ భామ ఓ సినిమా చేస్తుంది. (Images Source : Instagram/Sobhita Dhulipala)
Published at : 06 May 2024 04:19 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
పాలిటిక్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion