అన్వేషించండి
Rukmini Vasanth: ట్రెండీ, ట్రెడిషనల్..ఏ లుక్ అయినా 'సప్త సాగరాలు దాటి' చేరుకోవాలి అనిపించేంత అందం రుక్మిణి సొంతం!
Rukmini Vasanth Photos: రుక్మిణి వసంత్ అని చెప్పగానే గుర్తుకు రాకపోవచ్చు కానీ సప్త సాగరాలు దాటి హీరోయిన్ అనగానే ముచ్చటైన రుక్మిణి కళ్లముందు కనిపిస్తుంది...ఆమె రీసెంట్ ఫొటోస్ చూసేయండి...

రుక్మిణి వసంత్ (image credit :RukminiVasanth/ Instagram)
1/6

సప్త సాగరాలు దాటి మూవీలో రక్షిత్ శెట్టికి జోడీగా నటించింది రుక్మిణి వసంత్. ఆ మూవీ చూస్తున్నంతసేపూ అందులో ఈమె హీరోయిన్ అనే భావన కలగదు..పక్కింటి అమ్మాయిని చూస్తున్నట్టే ఉంటుంది.. ఆ క్యారెక్టర్లో అంతలా ఒదిగిపోయింది
2/6

సప్తసాగరాలు దాటి మూవీ సక్సెస్ కావడంతో రుక్మిణి ఫాలోయింగ్ పెరిగింది. ఇటు టాలీవుడ్ కి కూడా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మేకర్స్..
3/6

ఆ మూవీలో డీ గ్లామర్ రోల్ లో కనిపించిన రుక్మణి రియల్ లుక్ చూడాలంటే ఇన్ స్టా ఓపెన్ చేయాల్సిందే.. ఎప్పటికప్పుడు ట్రెండీ పిక్స్, ట్రెడిషనల్ పిక్స్ షేర్ చేస్తుంటుంది
4/6

ఏ మాటకి ఆ మాటే... మెడ్రన్, ట్రెడిషనల్ ఏ లుక్ లో అయినా రుక్మిణి వసంత్ అదిరిపోయింది.. ఈ అందం కోసం సప్త సాగరాలు దాటి వెళ్లొచ్చని పోస్టులు పెడుతున్నారు నెటిజన్లు...
5/6

‘కాంతార: చాప్టర్ 1’ లో రుక్మిణి ఆఫర్ కొట్టేసింది అన్నారు కానీ దానిపై అఫీషియల్ అనౌన్స్ మెంట్ లేదు.. మరోవైపు రిషబ్ శెట్టి మూవీలో ఛాన్స్ దక్కించుకుందని టాక్..
6/6

image credit :RukminiVasanth/ Instagram
Published at : 12 Sep 2024 08:17 AM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఐపీఎల్
అమరావతి
పాలిటిక్స్
ఐపీఎల్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion