అన్వేషించండి
Jacqueliene Fernandez Photos: శ్రీలంక బ్యూటీ సామాజిక బాధ్యత - బీచ్ లో చెత్త ఏరి చిన్నారులతో కలసి ఫొటోలకు ఫోజులిచ్చిన జాక్వెలిన్!
Jacqueliene Fernandez Photos: బాలీవుడ్ బ్యూటీ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కి సామాజిక బాధ్యత ఎక్కువే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చిన్నారులతో కలసి బీచ్ లో చెత్త ఏరిపడేసింది.. ఆ ఫొటోస్ ఇవే...

Image credit:Jacqueline Fernandez/Instagram
1/6

బాలీవుడ్ బ్యూటీ జాక్వెలీన్ ఫెర్నాండెజ్ కి సామాజిక బాధ్యత ఎక్కువే. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా చిన్నారులతో కలసి బీచ్ లో చెత్త చేరింది. ఆ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేసింది జాక్వెలిన్...
2/6

శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఇండస్ట్రీలో తనకుంటూ ఓ ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేసుకుంది. బాలీవుడ్ లో ఓ వెలుగు వెలుగుతూనే సౌత్ లోనూ స్పెషల్ సాంగ్స్ లో మెరిసింది. రియాలిటీ షోస్, మ్యూజిక్ షోస్ తో పాటూ పలు టీవీ షోస్ లో సందడి చేసింది జాక్వెలిన్...
3/6

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా...యువత, చిన్నారులతో కలసి బీచ్ లో చెత్త ఏరిన జాక్వెలిన్ ఆ ఫొటోస్ తన సోషల్ మీడియా అకౌంట్లో షేర్ చేసింది. ఆ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి...
4/6

విక్రాంత్ రోణ మూవీలో స్పెషల్ సాంగ్స్ లో మెరిసిన జాక్వెలిన్ ఫెర్నాండెజ్ సాహోలో ప్రభాస్ తో కలసి ఓ సాంగ్ లో నటించింది. ఈ రెండు పాటలతో సౌత్ లో పాపులర్ అయింది జాక్వెలిన్...
5/6

మర్డర్2 సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టిన జాక్వెలిన్..హౌస్ ఫుల్ 2, రేస్ 2 , కిక్ మూవీస్ తో వరుస హిట్స్ అందుకుంది. మరిన్ని అవకాశాలతో బిజీగా ఉంది ఈ శ్రీలంక బ్యూటీ.
6/6

జాక్వెలిన్ ఫెర్నాండెజ్ (Image credit:Jacqueline Fernandez/Instagram)
Published at : 06 Jun 2024 11:18 AM (IST)
Tags :
Jacqueline Fernandez World Environment Day Jacqueline Fernandez Movies Jacqueliene Fernandez Photos Sri Lanka Beauty Photos Jacqueliene Social Responsibility Jacqueline Fernandez Songs Jacqueline Fernandez New Song Jacqueline Fernandez Lifestyle Jacqueline Fernandez Performance Jacqueline Fernandez Dietమరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
ఆంధ్రప్రదేశ్
తిరుపతి
ఐపీఎల్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు

Advertisement

Nagesh GVDigital Editor
Opinion