Telugu TV Movies Today: పవన్ ‘సుస్వాగతం’, ప్రభాస్ ‘రెబల్’ to రవితేజ ‘బలుపు’, ఎన్టీఆర్ ‘రభస’ వరకు - ఈ మంగళవారం (మార్చి 25) టీవీలలో వచ్చే సినిమాలివే
Tuesday TV Movies List: టీవీల్లో వచ్చే మూవీస్ ఎవరికి మాత్రం ఇష్టం ఉండదు. థియేటర్లలో, ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, సిరీస్‌లు ఉన్నా టీవీ సినిమాలపై ఆసక్తి చూపే వారి కోసం ఈ మంగళవారం టీవీలలో వచ్చే సినిమాలివే

Telugu TV Movies Today (25.03.2025) - Tuesday TV Movies: థియేటర్స్, ఓటీటీలనే కాకుండా.. ప్రేక్షకలోకాన్ని ఎంటర్‌టైన్ చేసేవి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ కూడానూ. థియేటర్లలో ఎన్ని సినిమాలు ఆడుతున్నా, ఓటీటీలో ఎన్ని సినిమాలు, సిరీస్‌లు ఉన్నా.. టీవీలలో వచ్చే సినిమాలను ప్రేక్షకలోకం వదులుకోదు. ఏదో ఒక టైమ్‌లో నచ్చిన సినిమాను చూస్తూనే ఉంటారు. అలా చూసే వారి కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ స్టార్ మా, జెమిని, జీ తెలుగు, ఈటీవీ, స్టార్ మా మూవీస్ వంటి వాటిలో ఈ మంగళవారం (మార్చి 25) బోలెడన్ని సినిమాలు ప్రసారం కాబోతున్నాయి. టీవీల ముందు కూర్చుని ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో అని ఛానల్స్ మార్చి మార్చి వెతికే వారి కోసం.. ఏ సినిమా ఏ ఛానల్‌లో, ఎన్ని గంటలకు ప్రసారం కాబోతోందో తెలిపే షెడ్యూల్ ఇక్కడుంది. ఈ షెడ్యూల్ చూసుకుని.. మీరు చూడాలనుకున్న సినిమా చూసేయండి. ఇందులో మీకు నచ్చిన సినిమా ఉండొచ్చు.. లేదంటే మీరు ఇంతకు ముందు చూడని సినిమా ఉండొచ్చు. మరెందుకు ఆలస్యం మంగళవారం టీవీలలో వచ్చే సినిమాల షెడ్యూల్ చూసేయండి.
జెమిని టీవీ (Gemini TV)లో
ఉదయం 8.30 గంటలకు- ‘ఎవడైతే నాకేంటి’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘రభస’
స్టార్ మా (Star Maa)లో
ఉదయం 9 గంటలకు- ‘జయ జానకి నాయక’
ఈ టీవీ (E TV)లో
ఉదయం 9 గంటలకు - ‘సుస్వాగతం’
జీ తెలుగు (Zee Telugu)లో
ఉదయం 9 గంటలకు- ‘విన్నర్’ (సుప్రీమ్ హీరో సాయి దుర్గా తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం)
స్టార్ మా మూవీస్ (Star Maa Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘నర్తనశాల’
ఉదయం 9 గంటలకు- ‘ఖుషి’
మధ్యాహ్నం 12 గంటలకు- ‘కోట బొమ్మాళి PS’
మధ్యాహ్నం 3.30 గంటలకు- ‘టక్ జగదీష్’ (నేచురల్ స్టార్ నాని, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’
రాత్రి 9 గంటలకు- ‘ఆంధ్రావాలా’
Also Read: నితిన్ 'రాబిన్ హుడ్' ఓటీటీ డీల్ ఫిక్స్! - థియేట్రికల్ రన్ తర్వాత ఆ ఓటీటీలో స్ట్రీమింగ్
స్టార్ మా గోల్డ్ (Star Maa Gold)లో
ఉదయం 6 గంటలకు- ‘చెలగాటం’
ఉదయం 8 గంటలకు- ‘మనమంతా’
ఉదయం 11 గంటలకు- ‘తుగ్లక్ దర్బార్’
మధ్యాహ్నం 2 గంటలకు- ‘దొంగాట’
సాయంత్రం 5 గంటలకు- ‘ఓ బేబి’
రాత్రి 8 గంటలకు- ‘యోగి’
రాత్రి 11 గంటలకు- ‘మనమంతా’
జెమిని లైఫ్ (Gemini Life)లో
ఉదయం 11 గంటలకు- ‘జెమిని’
జెమిని మూవీస్ (Gemini Movies)లో
ఉదయం 7 గంటలకు- ‘రామాచారి - వీడో పెద్ద డ్రామాచారి’
ఉదయం 10 గంటలకు- ‘తప్పు చేసి పప్పు కూడు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘శ్వేతనాగు’
సాయంత్రం 4 గంటలకు- ‘మైఖేల్ మదన కామరాజు’
సాయంత్రం 7 గంటలకు- ‘రెబల్’
రాత్రి 10 గంటలకు- ‘సంచలనం’
ఈటీవీ ప్లస్ (ETV Plus)లో
మధ్యాహ్నం 3 గంటలకు- ‘పెళ్లి కళ వచ్చేసిందే బాల’
రాత్రి 9.30 గంటలకు- ‘మళ్లీ మళ్లీ చూడాలి’
ఈటీవీ సినిమా (ETV Cinema)లో
ఉదయం 7 గంటలకు- ‘అదిరింది అల్లుడు’
ఉదయం 10 గంటలకు- ‘ఇది కథ కాదు’
మధ్యాహ్నం 1 గంటకు- ‘చినరాయుడు’
సాయంత్రం 4 గంటలకు- ‘ముద్దుల మేనల్లుడు’
సాయంత్రం 7 గంటలకు- ‘దసరా బుల్లోడు’
జీ సినిమాలు (Zee Cinemalu)లో
ఉదయం 7 గంటలకు- ‘చంటి ద హీరో’
ఉదయం 9 గంటలకు- ‘బలుపు’ (మాస్ మహారాజా రవితేజ, శృతిహాసన్ జంటగా నటించిన గోపీచంద్ మలినేని చిత్రం)
మధ్యాహ్నం 12 గంటలకు- ‘ఆట’
మధ్యాహ్నం 3 గంటలకు- ‘బాబు బంగారం’ (విక్టరీ వెంకటేష్, నయనతార జంటగా నటించిన డైరెక్టర్ మారుతి చిత్రం)
సాయంత్రం 6 గంటలకు- ‘పూజ’
రాత్రి 9 గంటలకు- ‘రాక్షసుడు’
Also Read: జపాన్‌లో ఎన్టీఆర్ సందడి - అభిమానితో 'దేవర' స్టెప్పులు, మాస్ జాతర మామూలుగా లేదంతే..!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

