అన్వేషించండి
Hansika Photos: అప్పుడు చులకనగా చూసినోళ్లే ఇప్పుడు ఫాలో అవుతున్నారు!
హన్సిక
![హన్సిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/b51df8ff8e3485fcad117dc1d38fe1211687002577818217_original.jpg?impolicy=abp_cdn&imwidth=720)
Image Credit:Hansika Motwani/Instagram
1/8
![టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకున్న హన్సిక కొన్ని సినిమాలతోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేకపోయినా తమిళంలో వెలుగుతూనే ఉంది. ప్రస్తుతం అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు ఆమె చేతిలో ఉన్నాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/2c08fc3d86662b8bc6c0542578a0c1d4d33bb.jpg?impolicy=abp_cdn&imwidth=720)
టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకున్న హన్సిక కొన్ని సినిమాలతోనే స్టార్ స్టేటస్ దక్కించుకుంది. ఆ తర్వాత టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు లేకపోయినా తమిళంలో వెలుగుతూనే ఉంది. ప్రస్తుతం అరడజను సినిమాలు, రెండు వెబ్ సిరీస్ లు ఆమె చేతిలో ఉన్నాయి
2/8
![యాపిల్ బ్యూటీ అని పిలుచుకునే ఈ అమ్మడిని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కొందరు చులకనగా చూశారట. అలా చూసిన వారే ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాక వెంటపడ్డారట. దక్షిణాది నటులను చులకనగా చూసేవారని వాపోయింది. అయితే తానకు దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేదని తాను భారతీయ నటిని అంది హన్సిక](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/9cc81e65b0c9b5d66139c5895cf39c9909a6c.jpg?impolicy=abp_cdn&imwidth=720)
యాపిల్ బ్యూటీ అని పిలుచుకునే ఈ అమ్మడిని ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో కొందరు చులకనగా చూశారట. అలా చూసిన వారే ఆ తర్వాత ఆమె స్టార్ హీరోయిన్ అయ్యాక వెంటపడ్డారట. దక్షిణాది నటులను చులకనగా చూసేవారని వాపోయింది. అయితే తానకు దక్షిణాది, ఉత్తరాది అనే తేడా లేదని తాను భారతీయ నటిని అంది హన్సిక
3/8
![తన ప్రియుడిని పెళ్లిచేసుకుని వివాహబంధంలో అడుగుపెట్టిన హన్సిక ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/3a10b6bf04aee5e83f187e75ee4c9fd6f38f5.jpg?impolicy=abp_cdn&imwidth=720)
తన ప్రియుడిని పెళ్లిచేసుకుని వివాహబంధంలో అడుగుపెట్టిన హన్సిక ఓ వైపు సినిమాలు మరోవైపు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకుంటోంది.
4/8
![ప్రస్తుతం హన్సిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. గతేడాది ఒకే సినిమాతో సరిపెట్టుకున్న ఈ భామ ఈ ఏడాది ఏడు సినిమాల్లో నటిస్తోంది.](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/299ca8bccfc6fdab1e96a14cb78dd36542889.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ప్రస్తుతం హన్సిక చేతినిండా సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు, తమిళ భాషల్లో సినిమాలతో పాటు వెబ్‌సిరీస్‌లలోనూ నటిస్తోంది. గతేడాది ఒకే సినిమాతో సరిపెట్టుకున్న ఈ భామ ఈ ఏడాది ఏడు సినిమాల్లో నటిస్తోంది.
5/8
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/1ab4320d8ed734944cb75111466d9eeb5bf25.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
6/8
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/fda6b6872e29c2c7aaa3dcd6e3f09352c9e01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
7/8
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/4f828d27129c18311ef491a1f5f6f2045c941.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
8/8
![హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/17/a321bff9c1430fd4243f9d9cdf8b9ab6906d4.jpg?impolicy=abp_cdn&imwidth=720)
హన్సిక (Image Credit:Hansika Motwani/Instagram)
Published at : 17 Jun 2023 05:21 PM (IST)
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
తెలంగాణ
ఆంధ్రప్రదేశ్
న్యూస్
హైదరాబాద్
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
Advertisement
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)
Nagesh GVDigital Editor
Opinion